KALKI 2898 AD: శివరాత్రికి కల్కి అవతారం.. మతిపోవాల్సిందే..
ఒక నిమిషం 23 సెకన్ల నిడివితో ఈ టీజర్‌ని రెడీ చేసింది ఫిల్మ్ టీం. కేవలం ప్రభాస్ తన పాత్రకి, దీపికా, అమితాబ్ వాళ్ల వాళ్ల పాత్రలకు డబ్బింగ్ చెప్పాల్సి ఉంది. దీపికా, అమితాబ్ ముంబై స్టూడియోలో హిందీ వర్షన్‌కి డబ్బింగ్ చెబుతుంటే, మిగతా భాషల్లో వాళ్లకి వేరేవాళ్లు డబ్ చేస్తున్నారు.
KALKI 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ దీపికాతో కలిసి చేస్తున్న కల్కి మూవీ కేవలం 10 రోజుల షూటింగ్, ఒక సాంగ్‌తో పూర్తవనుంది. ఇక శివరాత్రికి వచ్చే టీజర్ 83 సెకన్ల నిడివి.. అంటే ఒక నిమిషం 23 సెకన్ల నిడివితో ఈ టీజర్‌ని రెడీ చేసింది ఫిల్మ్ టీం. కేవలం ప్రభాస్ తన పాత్రకి, దీపికా, అమితాబ్ వాళ్ల వాళ్ల పాత్రలకు డబ్బింగ్ చెప్పాల్సి ఉంది. దీపికా, అమితాబ్ ముంబై స్టూడియోలో హిందీ వర్షన్‌కి డబ్బింగ్ చెబుతుంటే, మిగతా భాషల్లో వాళ్లకి వేరేవాళ్లు డబ్ చేస్తున్నారు.
Mahesh Babu: మహేష్ బాబాయ్‌కి టిక్కెట్.. ప్రచారానికి సూపర్ స్టార్ వస్తాడా..?
ఇక ప్రభాస్ పాత్ర తాలూకు డబ్బింగ్ పనులు కూడా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీలో పూర్తైందట. ఎటొచ్చి తెలుగు వెర్షన్ టీజర్‌కే ప్రభాసే డబ్బింగ్ చెప్పాలి. అందుకోసం మూడు రోజుల టైం తీసుకోబోతోంది ఫిల్మ్ టీం. కాని ప్రభాస్ ఒక వైపు కల్కి షూటింగ్, మరోవైపు ఫిజియో థెరపీ వల్ల ఇబ్బంది పడుతున్నాడట. జలుబు, కాఫ్ వల్ల మారిన గొంతుతో డబ్బింగ్ చెప్పటం సాధ్యం కావట్లేదు. దగ్గువల్ల మారిన గొంతు కాస్తసెట్ అవటానికి కనీసం వారంపైనే పడుతుంది.
సో.. అంతా సవ్యంగా సాగితే మార్చ్ం ఫస్ట్ వీక్‌లో టీజర్‌కి ప్రభాస్ డబ్బింగ్ చెప్పటం సాధ్యమౌతుంది. లేదంటే శివారాత్రికి కల్కి అవతారంలో ప్రభాస్ టీజర్ సందడి కష్టమే అనుకోక తప్పదు.