PRABHAS: సలార్ పాటలో షాకిస్తున్న ప్రభాస్ లుక్.. హెయిర్ స్టైల్‌పై కామెంట్స్
ఇద్దరు స్నేహితుల మధ్య ఉన్న రిలేషన్‌షిప్ హత్తుకునేలా ఉంది. ఆడియో సాంగ్ వరకు ఓకే కానీ.. ఈ పాటలో ప్రభాస్ లుక్కే షాక్ ఇస్తోంది. ప్రభాస్ క్రాఫ్ మరీ ఘోరంగా ఉంది. అసలేంటి అది తన విగ్గా..? అంటే విగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది.

Prabhas has a fight with the producer.. No promotions for Salar
PRABHAS: సలార్ మూవీ నుంచి తాజాగా సూరీడే పాట విడుదలైంది. ఈ పాట మరీ కేజీయఫ్‌లో మదర్ సాంగ్ రేంజ్‌లో లేకున్నా బాగానే ఉంది. మంచి రెస్పాన్సే వస్తోంది. ఇద్దరు స్నేహితుల మధ్య ఉన్న రిలేషన్‌షిప్ హత్తుకునేలా ఉంది. ఆడియో సాంగ్ వరకు ఓకే కానీ.. ఈ పాటలో ప్రభాస్ లుక్కే షాక్ ఇస్తోంది. ప్రభాస్ క్రాఫ్ మరీ ఘోరంగా ఉంది. అసలేంటి అది తన విగ్గా..? అంటే విగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది. కొంతమంది తన వెంట్రుకలు బాగా ఊడాయి.
Bigg Boss 7 Grand finale : బిగ్ బాస్7 గ్రాండ్ ఫినాలే గెస్టులు ఎవరంటే..?
పలుచగా అయ్యాయి కాబట్టే విగ్ పెట్టుకోవాల్సి వస్తోందన్నారు. బాహుబలిలో అంత లాంగ్ హేయిర్‌తో రాజులా దర్పంగా కనిపించిన ప్రభాస్, రాధేశ్యామ్, ఆదిపురుష్ టైంలోనే విగ్ పెట్టుకున్నాడనేలా కనిపించాడు. సలార్‌లో అయితే అది తన ఒరిజినల్ జుట్టు కాదని తెలిసిపోతోంది. అంతమాత్రాన తన జుట్టు ఊడిందనలేం. ఎందుకంటే కొన్ని సార్లు పాత్రల కోసం లుక్ మార్చేందుకు కావాలని విగ్ యాడ్ చేస్తారు. విరూపాక్షలో అలానే సాయితేజ్ విగ్ పెట్టుకున్నాడు.
తనకి జుట్టు సమస్యలేకున్నా పాత్రకోసం అలాచేయాల్సి వచ్చింది. మరి సలార్‌లో కూడా అదే చేశారనుకున్నా.. ప్రభాస్‌కి ఆ విగ్ సెట్ కాలేదు. విగ్ అని తెలిసిపోతోంది. అసలు మనకు తెలిసినా ప్రభాసేనా తను అనుకునేలా ఉంది పరిస్థితి.