Salaar: సలార్ వచ్చేస్తున్నాడు… కానీ….!!!
సలార్ మూవీ దీపావళికి అంటే నవంబర్ 10 లేదంటే, క్రిస్మస్ కి అంటే డిసెంబర్ 25 కి కాస్త ముందు 22 కి అన్నారు. కాని అప్పుడు టైగర్, డంకీ, యానిమల్ పోటీ ఇవ్వటంతో, సలార్ రిలీజ్ కి నార్ట్ డిస్ట్రిబ్యూటర్లు నో చెప్పారు. అంతవరకు బానే ఉంది.
సలార్ మూవీ దీపావళికి అంటే నవంబర్ 10 లేదంటే, క్రిస్మస్ కి అంటే డిసెంబర్ 25 కి కాస్త ముందు 22 కి అన్నారు. కాని అప్పుడు టైగర్, డంకీ, యానిమల్ పోటీ ఇవ్వటంతో, సలార్ రిలీజ్ కి నార్ట్ డిస్ట్రిబ్యూటర్లు నో చెప్పారు. అంతవరకు బానే ఉంది. నార్త్ డిస్ట్రిబ్యూటర్ల మాటే నెగ్గటంతో సలార్ ని వచ్చే ఏడాదికే వాయిదా వేయాల్సి వస్తోంది
ఐతే ఎప్పుడు సంక్రాంతికా అంటే కానేకాదు. గుంటూరు కారం డిస్ట్రిబ్యూట్ చేసే బ్యాచే సలార్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొనటంతో, ఒకేసారి రెండు సినిమాల మధ్య పోటీ అంటే ఈ డిస్ట్రిబ్యూటర్లకే లాస్ వస్తుంది. కాబట్టే వాల్లు నో అనటంతో సమ్మర్ కే మొగ్గుచూపిస్తోంది సలార్ టీం. ఐతే అందుకు కూడా తెలుగు డిస్ట్రిబ్యూటర్లు నో చెప్పారట. ఎందుకంటే అప్పు తెచ్చిన సొమ్ముతో సలార్ రైట్స్ కొన్న వాల్లు అంత కాలం ఆగితే, వడ్డీలో నడ్డి విచిచే ఛాన్స్ ఉంది. అలాని ఇప్పటికిప్పుడు సలార్ ని రిలీజ్ చేయాలంటే, గ్రాఫిక్స్ పని పూర్తి కాలేదు. దీపావలి, క్రిస్మస్ కి నార్త్ డిస్ట్రి బ్యూటర్లు ఒప్పుకోవట్లేదు
అందుకే మధ్యస్తంగా ఓ సొల్యూషన్ కనిపెట్టింది ప్రశాంత్ నీల్ టీం. అదే మార్చ్ లో సలార్ రిలీజ్. సంక్రాంతికి కాదు, అలాని సమ్మర్ లో ప్రొజెక్ట్ కే కి, దేవరకి పోటీ ఉండకుండా, మధ్యస్తంగా మార్చ్ థర్డ్ వీక్ ని రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేశారట. ఇదే విషయం ఈనెల 28న ఎనౌన్స్ చేస్తారని ప్రచారంజరుగుతోంది