ప్రభాస్ ఇంతో మొండోడా…? బాలీవుడ్‌ను దేకని చోట శాస్వతంగా తొక్కడానికి ప్లాన్ చేసాడా…?
బాహుబలి సినిమా తర్వాత బాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ కు ఎంత ఇమేజ్ పెరిగింది అనేది పక్కన పెడితే ఆదిపురుష్ సినిమా తర్వాత ప్రభాస్ కు ఎంత ఒళ్ళు మండింది అనేది ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్.
బాహుబలి సినిమా తర్వాత బాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ కు ఎంత ఇమేజ్ పెరిగింది అనేది పక్కన పెడితే ఆదిపురుష్ సినిమా తర్వాత ప్రభాస్ కు ఎంత ఒళ్ళు మండింది అనేది ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్. రాజులు మొండి వాళ్ళు అని నందమూరి బాలకృష్ణ అన్నట్టు ప్రభాస్ మాత్రం బాలీవుడ్ పై పీకల వరకు కోపంగా ఉన్నాడు. తన సినిమాల్లో బాలీవుడ్ నటులను కూడా యాక్సెప్ట్ చేయడం లేదు రెబల్ స్టార్. ఇక ప్రభాస్ ఇప్పుడు తెలుగుని పక్కన పెట్టి కేవలం బాలీవుడ్ మీదనే ఎక్కువగా గురి పెడుతున్నాడు.
బాలీవుడ్ లో ప్రభాస్ ఇప్పుడు నెంబర్ 1. ఎస్ ప్రభాస్ ఇప్పుడు నెంబర్ 1. ఇందులో ఏ సందేహం లేదు. ఎందుకంటే ప్రభాస్ సినిమాలు ఫ్లాప్ అయితే వచ్చే వసూళ్ళ కంటే… బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు సూపర్ హిట్ టాక్ తో తెచ్చుకునే వసూళ్లు చాలా తక్కువ. ఇప్పుడు ప్రభాస్ అందుకే బాలీవుడ్ ని తన మార్కెటింగ్ తో దెబ్బ కొట్టాలని పట్టుదలగా పెట్టుకున్నాడు. వచ్చే ఏడాది ఏది ఏమైనా ప్రభాస్ నుంచి కనీసం ఒక్క సినిమా అయినా విడుదల అవుతుంది. అన్నీ కుదిరితే రెండు సినిమాలు విడుదల అవుతాయి.
ఈ రెండు సినిమాలకు ప్రభాస్ టార్గెట్ ఇప్పుడు బాలీవుడ్ కాదు సిఖ్ మార్కెట్. ఎస్ హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లో సిఖ్ మార్కెట్ ఎక్కువ. వాళ్లకు బాలీవుడ్ అంటే పీకల వరకు మంట ఉంటుంది. అందుకే మన తెలుగు సినిమాలను ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రభాస్ ప్లాన్ దాని మీదనే బేస్ అయి ఉంది. బాలీవుడ్ సినిమాలకు ఎలాగో అక్కడ మార్కెట్ లేదు కాబట్టి… తన రాజా సాబ్ సినిమాను అక్కడ బాగా ప్రమోషన్ చేసే విధంగా ప్లాన్ చేసాడట. అక్కడ కచ్చితంగా షూటింగ్ ఉండాల్సిందే అని సినిమాలో సిఖ్ ల గురించి ఏదోక సీన్ ఉండాల్సిందే అని చెప్పాడట.
అదే మాట స్పిరిట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు కూడా ప్రభాస్ గట్టిగా చెప్పాడు. అందుకే సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ లో ప్రభాస్ పక్కన ఉండే ఇద్దరినీ సిఖ్ యాక్టర్ లను తీసుకునే ప్లాన్ చేస్తున్నాడట. సిఖ్ లకు సినిమా నచ్చితే వాళ్ళ ఇగో సాటిస్ఫై అయితే మాత్రం తిరుగు ఉండదు. అందుకే ప్రభాస్ ఇప్పుడు తన సినిమాల్లో కచ్చితంగా సిఖ్ ల గురించి ఉండేలా చూస్తున్నాడు. ఇది కనుక వర్కౌట్ అయింది అంటే మాత్రం ఇక బాలీవుడ్ కి అక్కడ ఛాన్స్ ఉండదు. సిఖ్ మార్కెట్ కోసం రణబీర్ సింగ్ యానిమల్ సినిమాలో కాస్త ట్రై చేసాడు. ఇక సుల్తాన్ సినిమాను హర్యానాలో షూట్ చేసి సల్మాన్ ట్రై చేసాడు. ఆ తర్వాత ఆక్షయ్ కుమార్ సిఖ్ వేషాలతో అక్కడ పాగా వేయడానికి ప్లాన్ వేసాడు. వీటిల్లో ఏ ఒక్కటి వర్కౌట్ కాలేదు. మరి ప్రభాస్ ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.