గిల్ సె**గా ఉంటాడు, ఓకే అంటే డేట్ కు రెడీ, బాలయ్య హీరోయిన్ కామెంట్స్
స్టార్ హీరోయిన్స్, స్టార్ క్రికెటర్స్ తో డేటింగ్ చేయడం అనేది కామన్... మన ఇండియన్ క్రికెటర్స్ ముందు నుంచి బాలీవుడ్ హీరోయిన్స్ తో ఎఫైర్స్ నడుపుతూనే ఉన్నారు. కొందరిని పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు.
స్టార్ హీరోయిన్స్, స్టార్ క్రికెటర్స్ తో డేటింగ్ చేయడం అనేది కామన్… మన ఇండియన్ క్రికెటర్స్ ముందు నుంచి బాలీవుడ్ హీరోయిన్స్ తో ఎఫైర్స్ నడుపుతూనే ఉన్నారు. కొందరిని పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు. స్టార్ క్రికెటర్ అనుష్క శర్మను చేసుకుని సెటిల్ అయిపోయిన సంగతి తెలిసిందే. అలాగే గతంలో హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, ధోని వంటి స్టార్ ఆటగాళ్ళు బాలీవుడ్ హీరోయిన్స్ తో అఫైర్స్ నడిపారు. మన తెలుగు హీరోయిన్స్ తో కూడా క్రికెటర్స్ కు అఫైర్స్ నడిచాయి. ఇప్పుడు ఓ హీరోయిన్ క్రికెటర్ తో అఫైర్ కు రెడీ అంటోంది.
ఆమెనే నట సింహం నందమూరి బాలకృష్ణతో అఖండ సినిమాలో నటించి మెప్పించిన ప్రగ్యా జైస్వాల్… స్టార్ క్రికెటర్ శుభమన్ గిల్ తో అఫైర్ కు రెడీ అయింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పడం చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ… గిల్ చాలా అందంగా ఉంటాడని… తాను ఇప్పుడు సింగిల్ గా ఉన్నాను అని… అతను ఓకే అంటే డేటింగ్ చేయడానికి రెడీగా ఉన్నా అంటూ కామెంట్ చేసింది. ఒక క్రికెటర్‌తో డేటింగ్ చేయడంలో తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని మరింత క్లారిటీగా చెప్పింది.
పాజిటివ్ గా ఉండటం అనేది కీలకం అని చెప్పుకొచ్చింది. నేను ఎప్పుడు క్రికెటర్ల గురించి తప్పుగా మాట్లాడలేదు. నాకు నచ్చాడు… అతనికి కూడా నచ్చితే ఇద్దరం డేటింగ్ చేయడానికి నాకు ఏ అభ్యంతరం లేదని… అతనితో లైఫ్ షేర్ చేసుకోవాలని తనకు కోరికగా ఉందంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రగ్యా అఖండ 2 లో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె కీ రోల్ ప్లే చేస్తోంది. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. గిల్ ప్రస్తుతం… సచిన్ కుమార్తె సారాతో రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
దాదాపు మూడేళ్ళ నుంచి ఈ ఇద్దరూ రిలేషన్ లో ఉన్నట్టు ప్రచారంలో ఉంది. అలాంటి టైంలో గిల్ తో తనకు డేట్ కు వెళ్ళాలి అని ఉందంటూ ప్రగ్యా చేసిన కామెంట్ సెన్సేషన్ అవుతోంది. ప్రస్తుతం గిల్ ఆస్ట్రేలియా టూర్ లో బిజీగా ఉన్నాడు. చేతి వేలి గాయంతో మొదటి టెస్ట్ కు దూరమైన గిల్ రెండో టెస్ట్ కు అందుబాటులోకి వచ్చేసాడు. మూడో స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది.