RAM CHARAN: రామ్ చరణ్‌తో రంగస్థలం సీక్వెల్.. అసలు విషయం చెప్పిన లెక్కల మాస్టార్
నిజానికి మెగాస్టార్ చిరంజీవితో సుకుమార్ మూవీ ప్లానింగ్‌లో ఉన్నాడు అంటూ మొన్నటి వరకు ప్రచారం జరిగింది. ఐతే చరణ్‌తోనే సుకుమార్ సినిమా అని ఫైనల్‌గా తేలుతోంది. పుష్ప 2 రిలీజయ్యాక 3నెలల గ్యాప్ తీసుకుని, ఆతర్వాత చరణ్ ప్రాజెక్ట్ తాలూకు ప్రి ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టబోతున్నాడు.

RAM CHARAN: పుష్ప హిట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో రాజమౌళి, ప్రశాంత్ నీల్ తర్వాత ఆ స్థాయిలో ఫోకస్ అయిన డైరెక్టర్ సుకుమార్. తనిప్పుడు పుష్ప 2 తీస్తున్నాడు. తన శిష్యుడు ఉప్పెన ఫేం బుచ్చి బాబు.. రామ్ చరణ్‌తో పెద్ది సినిమా లాంచ్ చేశాడు. గేమ్ ఛేంజర్ ప్యాచ్ వర్క్ తర్వాత బుచ్చి బాబుతో చరణ్ సినిమా షూటింగ్ మొదలౌతుంది. ఆ తర్వాత ఏంటనే ప్రశ్నకే సుకుమార్ హింట్ ఇచ్చేశాడు. చరణ్‌తో సుకుమార్ సినిమా ఉండబోతోందని తేలింది.
Amala Paul: కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న హీరోయిన్..
నిజానికి మెగాస్టార్ చిరంజీవితో సుకుమార్ మూవీ ప్లానింగ్‌లో ఉన్నాడు అంటూ మొన్నటి వరకు ప్రచారం జరిగింది. ఐతే చరణ్‌తోనే సుకుమార్ సినిమా అని ఫైనల్‌గా తేలుతోంది. పుష్ప 2 రిలీజయ్యాక 3నెలల గ్యాప్ తీసుకుని, ఆతర్వాత చరణ్ ప్రాజెక్ట్ తాలూకు ప్రి ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టబోతున్నాడు సుకుమార్. ఇక బుచ్చి బాబు తీసే సినిమా ఎన్టీఆర్ కోసం రాసిన కథ కాదని తేల్చేసిన సుకుమార్, పనిలో పనిగా చరణ్‌తో తను తీయబోయేది రంగస్థలం సీక్వెల్ కాదని ఫీలర్స్ ఇచ్చాడు. మీడియా ముచ్చట్లలో బయట పడ్డ అంశం ఏంటంటే చరణ్‌తో సుకుమార్ తెరకెక్కించబోయేది ఫ్రెష్ కంటెంట్ అని తెలుస్తోంది.
ఆ ప్రాజెక్ట్ 2025 జూన్‌లో పట్టాలెక్కొచ్చని తెలుస్తోంది. ఈలోపు పుష్ప 2ని రిలీజ్ చేయటం, ఫ్యామిలీ కోసం 3 నెలలు వెకేషన్ గడపటం, ఆతర్వాత చరణ్ మూవీ కోసం స్క్రిప్ట్ రెడీ చేయటం.. ఇలా టైం సెట్ చేసుకున్నాడట లెక్కల మాస్టార్.