RAM CHARAN: బన్నీ, ఎన్టీఆర్‌తో పోలిస్తే చరణ్ వెనకబడ్డాడా..?
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అయిన రాజమౌళి, సుకుమార్ మేకింగ్‌లో మగధీర, త్రిబుల్ఆర్, రంగస్థలం మూవీలు చేసిన చరణ్, ఇప్పుడు కోలీవుడ్ టాప్ డైరెక్టర్ అయిన శంకర్ మేకింగ్‌లో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు.

RAM CHARAN: శంకర్ మేకింగ్‌లో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నాడు. అది ఏప్రిల్‌లోగా పూర్తవుతుంది. మార్చ్ 14కి బుచ్చి బాబు మేకింగ్‌లో కొత్త సినిమా పట్టాలెక్కబోతోంది. ఆ తర్వాత ఏంటనే ప్రశ్నకు మొన్నటి వరకు సమాధానం లేదు. కాని ఇప్పుడు దొరికింది. బాలీవుడ్ పాపులర్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి డైరెక్షన్‌లో మెగా పవర్ స్టార్ సినిమా ఓకే అయ్యింది.
PAWAN KALYAN: పార్లమెంట్ సీటుపై కన్నేసిన పవన్.. ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా..?
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అయిన రాజమౌళి, సుకుమార్ మేకింగ్‌లో మగధీర, త్రిబుల్ఆర్, రంగస్థలం మూవీలు చేసిన చరణ్, ఇప్పుడు కోలీవుడ్ టాప్ డైరెక్టర్ అయిన శంకర్ మేకింగ్‌లో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. తర్వాత బాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయిన సంజయ్ లీలా భన్సాలి ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. బుచ్చిబాబు మూవీ చేయబోతున్న చరణ్ నిజానికి ఐదారు నెలలనుంచే సంజయ్ లీలా భన్సాలికి టచ్‌లోకెళ్ళాడట. అసలు అల్లు అర్జున్ ముందుగా భన్సాలీని కలిశాడు. తనతో ప్రాజెక్ట్ మీద ఆసక్తి చూపించాడు. కాని భన్సాలి మాత్రం చరణ్‌కే పచ్చ జెండా ఊపాడట. కారణం ఈ మూవీలో చిరంజీవి, చరణ్ ఇద్దరి పాత్రలకు అనుకూలంగా కథ ఉండటం.
దీంతో బన్నీతో భన్సాలి ప్రాజెక్ట్ పెండింగ్‌లో పడిందంటున్నారు. ఎన్టీఆర్ దేవర చేస్తూనే వార్ 2 ప్లాన్ చేశాడు. దేవర 2 కిసై అంటూనే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ సైన్ చేశాడు. బన్నీ అయితే పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్, బోయపాటి శీను, ఆట్లీ మూవీలు.. ఆ తర్వాత పుష్ప 3 అంటూ మూడేళ్ల ప్లాన్‌ని సిద్దం చేసుకున్నాడు. ప్రభాస్‌కు చేతినిండా ప్రాజెక్టులే.. ఎటొచ్చీ చరణే వెనకబడ్డాడనుకుంటే, తను సైలెంట్‌గా సంజయ్ లీలా భన్సాలిని రంగంలోకి దింపుతున్నాడు.