Ram Charan: అత్యవసరంగా అమెరికాకు చరణ్.. APOLLOలో 20 రోజులు..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యవసరంగా అమెరికాకు ప్రయాణమయ్యాడు. అక్కడ 20 రోజులు ఎవరికీ అందుబాటులో ఉండడని తెలుస్తోంది. అపోలో కే మూడు వారాలు పరిమితమౌతాడట.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యవసరంగా అమెరికాకు ప్రయాణమయ్యాడు. అక్కడ 20 రోజులు ఎవరికీ అందుబాటులో ఉండడని తెలుస్తోంది. అపోలో కే మూడు వారాలు పరిమితమౌతాడట.
కేవాలం ఆస్కార్ వేడుక రోజు అంటే మార్చ్ 12 న మాత్రం అటెండ్ అవుతాడట
శంకర్ మేకింగ్ లో రామ్ చరణ్ చేస్తున్ సినిమా తాలుకూ ఇంకా మూడు షెడ్యూల్స్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. అయితే రీసెంట్ గా తనకి షూటింగ్ సెట్లో మజిల్ పట్టేసిందని తెలుస్తోంది. అందుకే యాక్షన్ సీక్వెన్స్ ని నెక్ట్స్ షెడ్యూల్ నుంచి చివరి షెడ్యూల్ కి వాయిదా వేశారు. ఈలోపు అటు రెస్ట్ ఇటు, ఆస్కార్ వేడుకలకు అటెండ్ అయినట్టు ఉంటుందని ముందుగానే అమెరికాకు వెళ్ళాడు చరణ్
ఇక యూఎస్ లో రామ్ చరణ్ రిలాక్స్ అయ్యే హోటల్ పేరుఅపోలో. విచిత్రంగా తన అత్తగారి హాస్పిటల్స్ పేరు కూడా అపోలో అవటంతో, అపోలో హాస్పిటల్ లో చేరుతున్నాడా అనేలా అంతా షాక్అయ్యారు. కాని యూఎస్ లోని అపోలో హోటల్ లో రిలాక్స్ కాబోతున్నాడు రామ్ చరణ్.