GAME CHANGER: ఓటీటీ సంస్థ చేసిన పనికి అసలు కథే లీకై పోయిందా..?
నిజాయితీ పరుడైన ఓ ఐఏఎస్ ఆఫీసర్ ఎలక్షన్స్ టైంలో అవినీతి పరులైన రాజకీయనాయకులతో ప్రభుత్వంతో ఎలా ఫైట్ చేశాడనే కాన్సెప్ట్‌తో సినిమా రాబోతోంది. ఇది కేవలం గాసిప్ కాదు. లీకులు అనుకునే పరిస్థితి లేదు.

GAME CHANGER: రామ్ చరణ్, జాన్వీ కపూర్ జోడీగా బుచ్చి బాబు సన తీయబోయే సినిమా పెద్ది. ఆల్రెడీ లాంచైంది. ఆస్కార్ అచీవర్ ఏఆర్ రెహమాన్‌తోపాటు డైరెక్టర్ శంకర్, మెగాస్టార్ చిరంజీవి, అలానే అల్లు అరవింద్, జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ ఇలా అందరి సమక్షంలో పెద్ది మూవీ లాంచైంది. ఈ సినిమా వర్కింగ్ టైటిల్ మాత్రం పెద్దినే కన్ఫామ్ అనుకునే టైంలో, గేమ్ ఛేంజర్ తాలూకు కథ రివీల్ అయ్యింది.
Arundhati Nair: చావుబతుకుల మధ్య హీరోయిన్.. చికిత్సకు డబ్బుల్లేక దారుణ స్థితిలో
నిజాయితీ పరుడైన ఓ ఐఏఎస్ ఆఫీసర్ ఎలక్షన్స్ టైంలో అవినీతి పరులైన రాజకీయనాయకులతో ప్రభుత్వంతో ఎలా ఫైట్ చేశాడనే కాన్సెప్ట్‌తో సినిమా రాబోతోంది. ఇది కేవలం గాసిప్ కాదు. లీకులు అనుకునే పరిస్థితి లేదు. పక్కగా, అఫీషియల్‌గా అమెజాన్ ఓటీటీలో ఈ స్టోరీ సినాప్సిస్‌ని పెట్టారు. ఇలా చేయటం కథని లీక్ చేయటమే అంటున్నారు. కాని ఇక్కడ స్టోరీ లైన్ తప్ప పెద్దగా కథేం రివీల్ కాలేదు. ఓటీటీ సంస్థలు అందులో రాబోయే, లేదంటే నడిచే సినిమాల కథ తాలూకు బేసిక్ ప్లాట్‌ని సైట్‌లోనే ముందుమాటలా చెప్పడం కామన్.
అలా చేయడంవల్లే గేమ్ ఛేంజర్ కథ లీకైంది. ఇక సినిమా ఎవరూ చూస్తారంటూ, ఓ వర్గం యాంటీ ఫ్యాన్స్‌లా రూమర్స్‌ని స్ర్పెడ్ చేస్తోంది. దానికే 27న టీజర్‌తో బ్రేక్ వేయబోతోంది శంకర్ టీం.