SALAAR: ఓపెనింగ్స్‌తో హిస్టరీ క్రియేట్ చేయబోతున్న సలార్
తెలుగు మార్కెట్ పెద్దదవటం, ఇక్కడ ఎక్కువ థియేటర్స్ దొరకటంతో ఏపీ, తెలంగాణలో మొత్తంగా కనీసం 50 నుంచి 70 కోట్ల ఓపెనింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెక్కలు కూడా కలిపితే సలార్ మొదటి రోజే రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్లు రాబట్టేలా ఉంది.
SALAAR: సలార్ మూవీ యూఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగానే 50 వేల టిక్కెట్లు అమ్ముడు పోయాయి. ఈ నెంబర్‌ని బట్టి చూస్తే సలార్ కేవలం యూఎస్‌లోనే రూ.80 కోట్ల నుంచి 90 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టేలా ఉందని తెలుస్తోంది. ఇక నార్త్ ఇండియాలో అయితే కనీసం రూ.70 కోట్ల ఓపెనింగ్స్ రావొచ్చు. తెలుగు మార్కెట్ పెద్దదవటం, ఇక్కడ ఎక్కువ థియేటర్స్ దొరకటంతో ఏపీ, తెలంగాణలో మొత్తంగా కనీసం 50 నుంచి 70 కోట్ల ఓపెనింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.
Nagarjuna: బిగ్‌బాస్ షో.. నాగార్జునను అరెస్ట్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్
పాన్ ఇండియా లెక్కలు కూడా కలిపితే సలార్ మొదటి రోజే రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్లు రాబట్టేలా ఉంది. ఇప్పటి వరకు ఇండియాలోనే ఫస్ట్ డే కలెక్సన్స్ చూస్తే ఆ టాప్ టెన్ లిస్ట్‌లో 3 ప్రభాస్ సినిమాలే ఉన్నాయి. రూ.233 కోట్ల ఓపెనింగ్స్‌తో త్రిబుల్ ఆర్ నెంబర్ వన్ ప్లేస్‌లో ఉంటే, బాహుబలి 2 మూవీ 214 కోట్లతో థర్ట్ ప్లేస్‌లో ఉంది. ఇక రూ.136 కోట్ల ఓపెనింగ్స్‌తో ఆదిపురుష్ టాప్ టెన్‌లో 5 వస్థానంలో ఉంటే, రూ.125 కోట్ల ఓపెనింగ్స్‌తో ఏడో స్థానంలో ఉంది సాహో మూవీ. ఆల్ ఇండియా ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా టాప్ టెన్ లిస్ట్‌లో కేజీయఫ్ 2 మూవీ రూ.164 కోట్లతో మూడో స్థానంలో ఉంటే, లియో 148 కోట్ల ఓపెనింగ్స్‌తో నాలుగో స్థానంలో ఉంది.
ఇక.. మిగతా స్థానాల విషయానికొస్తే.. ఐదు ఆదిపురుష్, ఆరు జవాన్, ఏడు సాహో, ఎనిమిది రోబో 2.0, తొమ్మిది పటాన్, పది రజినీకాంత్ మూవీ జైలర్. విచిత్రం ఏంటంటే ఈ టాప్ టెన్ లిస్ట్‌లో నెంబర్ వన్ ప్లేస్‌లో ఉన్న త్రిబుల్ ఆర్‌కే 233 కోట్ల ఓపెనింగ్స్ వచ్చాయి. కాని సలార్ రూ.300 కోట్లు రాబట్టేలా ఉంది. దాని ప్రకారం త్రిబుల్ ఆర్ రికార్డునే కాదు, మిగతా టాప్ 9 మూవీల రికార్డుని కూడా ప్రభాస్ ఒక్కరోజులో బ్రేక్ చేసేలా ఉన్నాడు.