Samantha Ruth Prabhu: డివోర్స్ తర్వాత హద్దులు దాటేస్తున్న సమంత..
తనను ఎవరూ మర్చిపోకుండా.. ఏదో ఒక పోస్ట్‌తో కనిపిస్తూనే వుంటుంది. ఇప్పట్లో మర్చిపోకుండా గ్లామర్‌తో తన గురించి గుర్తుచేస్తూనే వుంటుంది. డివోర్స్ తర్వాత గ్లామర్ డోస్ బాగా పెంచేసింది సామ్. ఆ మధ్య మలేషియా ట్రిప్‌లో బికినీ స్టిల్స్‌ను పోస్ట్ చేస్తే.. రకరకాల కామెంట్స్ వచ్చాయి.

Tollywood star heroine Samantha is captivating the youth with her beauty.
Samantha Ruth Prabhu: సమంత గ్లామర్‌ను రెండు రకాలుగా చెప్పొచ్చు. డివోర్స్‌కు ముందు.. తర్వాత. పెళ్లి తర్వాత కూడా గ్లామర్ గుప్పించింది. హద్దులు దాటి అక్కినేని ఫ్యాన్స్‌తో ట్రోల్ కావాల్సి వచ్చింది. అయితే విడాకుల తర్వాత సమంత లక్ష్యం మారింది. అల్ట్రా గ్లామర్ ఇమేజ్ కోసం పాకులాడుతోంది. లేటెస్ట్ ఫొటోషూట్ చూస్తే అలాగే అనిపిస్తోంది. సమంత చేతిలో సినిమాలున్నా.. లేకపోయినా.. నటిస్తున్నా, రెస్ట్ తీసుకున్నా.. ఎప్పుడూ వార్తల్లో వుండాల్సిందే.
Family Star Trailer: హిట్టు ఖాయమా.. ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ ఎలా ఉంది..?
తనను ఎవరూ మర్చిపోకుండా.. ఏదో ఒక పోస్ట్‌తో కనిపిస్తూనే వుంటుంది. ఇప్పట్లో మర్చిపోకుండా గ్లామర్‌తో తన గురించి గుర్తుచేస్తూనే వుంటుంది. డివోర్స్ తర్వాత గ్లామర్ డోస్ బాగా పెంచేసింది సామ్. ఆ మధ్య మలేషియా ట్రిప్‌లో బికినీ స్టిల్స్‌ను పోస్ట్ చేస్తే.. రకరకాల కామెంట్స్ వచ్చాయి. సినిమాలున్నా లేకపోయినా.. ఎంజాయ్‌మెంట్ అంటే సామ్‌దే. చేతినిండా సినిమాలుంటే.. కమిట్‌మెంట్స్ తర్వాతే ఎంజాయ్‌మెంట్. ఒక్క సినిమా కూడా లేకపోవడంతో.. ఏడాది నుంచి హాలిడే ట్రిప్స్.. మరోవైపు యాడ్స్.. ఫొటోషూట్స్ అంటూ బిజీగా గడిపేస్తోంది. ఖుషీ తర్వాత తెలుగులోనే కాదు.. మరో లాంగ్వేజ్‌లో కూడా కొత్త సినిమా సైన్ చేయలేదు. వెబ్ సిరీస్ సిటాడెల్ మాత్రం చేసింది. ఈ సిరీస్ ప్రమోషన్‌లో ప్రస్తుతం బిజీగా వుంది సామ్.
హాట్ హాట్ వెబ్ సిరీస్ కోసం.. అల్ట్రా గ్లామర్ లుక్స్‌తో ఇప్పటి నుంచే హీటెక్కిస్తూ.. సిటాడెల్‌కు తనదైన స్టైల్లో ప్రమోషన్ ఇస్తోంది శామ్. ఇక సమంత కెరీర్ మొదలుపెట్టి 14 ఏళ్లయింది. ఈ మధ్యే తన సినిమా జర్నీపై ఓ ఎమోషనల్ పోస్ట్ రాసుకొచ్చింది. ప్రస్తుతం మయోసైటిస్‌కు చికిత్స తీసుకుంటున్న సామ్.. సినిమాలకు దూరంగా ఉంటోంది. యశోద సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో సమంతకు మయోసైటిస్ అటాక్ అయింది.