SAMANTHA: సడన్‌గా ఐకాన్ స్టార్‌ని ఆకాశానికెత్తిన సమంత
హెల్త్ ఇష్యూతో ఇన్ని నెలలు సినిమాలకు దూరమైన సమంత తన వెబ్ సిరీస్ సిటాడెల్ డబ్బింగ్ పనులు పూర్తి చేసింది. కాకపోతే ఆడియోలో ఏదో తేడా కొట్టడంతో మళ్లీ తన పాత్ర తాలూకు డబ్బింగ్ రిపేర్లకోసం ముంబై చేరింది.

Chennai Sandram shocked with stunning photos
SAMANTHA: సమంత సడన్‌గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను ఓ యాక్టింగ్ బీస్ట్ అనేసింది. స్టైలిష్ డాన్స్ నుంచి నటనతో దాడి చేసే బీస్ట్‌గా మారే వరకు బన్నీ జర్నీ మీద బాలీవుడ్ మీడియాముందు పొగుడుతూ వార్తల్లోకెక్కింది.
KALKI 2898 AD: ప్రభాస్ ఫ్యాన్స్ మైండ్ బ్లాంక్ చేసే పనిలో నాగ్ అశ్విన్ !
హెల్త్ ఇష్యూతో ఇన్ని నెలలు సినిమాలకు దూరమైన సమంత తన వెబ్ సిరీస్ సిటాడెల్ డబ్బింగ్ పనులు పూర్తి చేసింది. కాకపోతే ఆడియోలో ఏదో తేడా కొట్టడంతో మళ్లీ తన పాత్ర తాలూకు డబ్బింగ్ రిపేర్లకోసం ముంబై చేరింది. సిటాడెల్ ప్రమోషన్ చేస్తూనే మరోవైపు పనిలో పనిగా ఐకాన్ స్టార్ మీద పొగడ్తల వర్షం కురిపించింది. ఇంతకి కారణం ఏంటంటే పుష్ప 2లో ఐటమ్ సాంగ్‌లో తను మెరవటం ఖాయమవ్వటమే. అలాగని పుష్ప 2 ఐటమ్ సాంగ్ చేసేది తను కాదు. కాని ఐటమ్ సాంగ్ చివర్లో తను కనిపించబోతోంది.
అలానే పుష్ప 3 మూవీ ఉంటుందని తేలిపోయింది. పుష్ప 3లో శ్రీవల్లి చనిపోతే సమంతతోనే హీరో ఉండాల్సి వస్తుందట. దేవదాస్ తరహాలో ఈ ఇద్దరి మధ్య కనెక్షన్ ఉంటుందట. సో.. అలా సమంతకి పుష్ప 3 మళ్లీ క్రేజ్ తెచ్చే ఛాన్స్ ఉందని, అది తెలిసే, సంతోషంలో బన్నీని ఆకాశానికి పొడుగుతోందట. తనతో ఉన్న స్నేహం వల్ల వచ్చిన ఆఫర్‌తో గాల్లో తేలిపోతోందట.