సమంతా విప్పేసింది అన్నారు.. శోభిత అంతకు మించి.. అక్కినేని ఫ్యామిలీ పరువు గోవిందా…!

కొంతమందిని కామెంట్ చేసే విషయంలో సోషల్ మీడియాలో కొంతమంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. పదేపదే లేనిపోని ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో కొంతమంది పరువు తీయడానికి ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 28, 2025 | 01:39 PMLast Updated on: Jan 28, 2025 | 1:39 PM

Samantha Said That She Has Revealed Sobhita Is More Than That Akkineni Family Honor Is Gone

కొంతమందిని కామెంట్ చేసే విషయంలో సోషల్ మీడియాలో కొంతమంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. పదేపదే లేనిపోని ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో కొంతమంది పరువు తీయడానికి ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు. ముఖ్యంగా సమంత విషయంలో సోషల్ మీడియాలో కొంతమంది చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. నాగచైతన్యను అభిమానించే కొంతమంది విడాకుల వ్యవహారం తర్వాత సమంతను టార్గెట్ చేస్తూ.. ఆమె చేసిన పనుల కారణంగానే నాగచైతన్య ఆమెకు డైవర్స్ ఇచ్చాడంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు.

దీని వెనుక వాస్తవాలు ఏంటి అనేది తెలియకుండానే సమంత క్యారెక్టర్ ను తప్పు పట్టే ప్రయత్నం చేశారు. దీనిపై సమంత కూడా ఎక్కడ డైరెక్ట్ గా ఓపెన్ కాలేదు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం జనాలకు అర్థమయ్యే విధంగా పోస్టులు పెట్టింది. ఇక ఆ తర్వాత నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ బాలీవుడ్ యాక్టర్ ఇప్పుడు టాలీవుడ్ లో కూడా బాగా సెన్సేషన్ అవుతోంది. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే శోభిత రీసెంట్ గా పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు చూసి… అక్కినేని ఫ్యాన్స్ తో పాటుగా నార్మల్ సినిమా ఆడియన్స్ కూడా షాక్ అవుతున్నారు.

ఒకప్పుడు సమంత పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు అలాగే చేసిన కొన్ని సినిమాలు హద్దులు దాటి ఉన్నాయంటూ విమర్శలు వచ్చాయి. ఇక సమంత ఆస్తి కోసమే పెళ్లి చేస్తుందని ఆస్తి కోసమే విడాకులు ఇచ్చిందంటూ అప్పట్లో తిట్టిపోశారు కొంతమంది. కానీ ఆ తర్వాత నాగచైతన్య ఆఫర్ చేసిన డబ్బును కూడా సమంత రిజెక్ట్ చేయడం సెన్సేషన్ అయింది. రీసెంట్ గా నాగచైతన్య ను పెళ్లి చేసుకున్న శోభిత సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడా లిమిట్ లేకుండా బిహేవ్ చేస్తోంది. ఆమె పోస్ట్ చేస్తున్న కొన్ని ఫోటోలు చూసి కొంతమంది.. నాగచైతన్య దూల తీరిపోయింది అంటూ సెటైర్ లు వేస్తున్నారు.

అలాగే అక్కినేని ఫ్యామిలీకి సరైన కోడలు దొరికింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ మరింతగా పెంచేసి పోస్టులు పెట్టింది శోభిత. ఇక శోభిత అందాల జాతర చూసి సమంతను గుర్తు చేసుకుంటున్నారు కొంతమంది. అప్పట్లో సమంత గ్లామర్ డోస్ ఇస్తే కొంత మంది ట్రోల్ చేశారని మరి ఇప్పుడు శోభిత మాత్రం చేసేది ఏంటి అంటూ తిట్టిపోస్తున్నారు. అయితే పెళ్లికి ముందే నాగచైతన్యకు ఈ విషయాన్ని చెప్పిందని సినిమాల విషయంలో తాను వెనక్కి తగ్గే ఛాన్సే లేదని… స్కిన్ షో విషయంలో కూడా తను వెనక్కు తగ్గబోనంటూ క్లియర్ కట్ గా చెప్పింది అంటూ కొంతమంది ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఒక తెలుగు సినిమా రెండు మూడు బాలీవుడ్ సినిమాలలో నటిస్తున్న శోభిత.. లేటెస్ట్ గా చేసిన స్కిన్ షో మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.