Animal: రెండు భాగాలుగా యానిమల్.. రెండో భాగం ఎప్పుడంటే..
నిజంగా ఓ జంతువుకి ప్రేమించే గుణం ఉంటే.. అది తనవాళ్లకోసం పోరాడాల్సి వస్తే.. ఇలాంటి ఎమోషన్స్‌ని ఎంత వయోలెంట్‌గా చూపించొచ్చో అంత వయోలెంట్‌గా చూపించినట్టున్నాడు సందీప్. అంతవరకు ఓకే కాని ఈ సినిమాకు సీక్వెల్ ఉందని మాత్రం కొత్తగా తేలింది. యానిమల్ 2 కేవలం గాసిప్ కాదు.
Animal: యానిమల్ ట్రైలర్ మామూలుగా లేదు. బాలీవుడ్ ఆడియన్స్‌నే కాకుండా సౌత్‌లోని యూత్ మతిపోగొట్టేలా, ఓరేంజ్‌లో ఉంది. టీజర్ పేలింది, పాటలు తూటాల్లా దూసుకెళ్లాయి. తండ్రి ప్రేమ దక్కకపోయినా ఓ కొడుకు ఎంతగానో తండ్రిని ప్రేమిస్తాడు. అలాంటి తన ఫాదర్‌కి ఇబ్బంది వచ్చినప్పుడు తిరిగొచ్చి విలన్ మీద పగతీర్చుకుంటాడు. ఇంత సింపుల్ స్టోరీ లైన్‌ని ఎంతో వయోలెంట్‌గా తీశాడు సందీప్ రెడ్డి వంగ. టైటిల్‌లోనే ఉంది హీరో ఒక యానిమల్ అని.
Vikram Kumar: కంటెంట్ కత్తిలా ఉన్నా ఆయన సినిమాలకు వసూళ్లు రావా..?
నిజంగా ఓ జంతువుకి ప్రేమించే గుణం ఉంటే.. అది తనవాళ్లకోసం పోరాడాల్సి వస్తే.. ఇలాంటి ఎమోషన్స్‌ని ఎంత వయోలెంట్‌గా చూపించొచ్చో అంత వయోలెంట్‌గా చూపించినట్టున్నాడు సందీప్. అంతవరకు ఓకే కాని ఈ సినిమాకు సీక్వెల్ ఉందని మాత్రం కొత్తగా తేలింది. యానిమల్ 2 కేవలం గాసిప్ కాదు. నిజం కాబోతున్న గుసగుస. దీనికి వెనక దర్శక ధీరుడు రాజమౌళినే ఉన్నాడంటున్నారు. కారణం ఏదైనా.. యానిమల్ 2 కూడా ఉంటుందని తేలిపోయింది. ఇద్దరు విలన్లు.. రెండు భాగాలు. ఇది సింపుల్‌గా యానిమల్ రెండు భాగాల కథ. ఈ డిసెంబర్ 1కి యానిమల్ వస్తోంది.
మరి తర్వాత యానిమల్ 2 ఎప్పుడొస్తుందనేదే పెద్ద డౌట్. ప్రభాస్‌తో స్పిరిట్ మూవీ ప్లాన్ చేసిన సందీప్ రెడ్డి వంగ వచ్చే ఏడాది స్పిరిట్‌ని తెరకెక్కిస్తాడు. ఆ తర్వాత యానిమల్ 2 తీస్తాడట. అంటే 2025లో యానిమల్ 2 మొదలై, 2026లో రావొచ్చు.