నాకు సె** అంటే పిచ్చి, శృతి హాసన్ సెన్సేషనల్ కామెంట్స్

ఏదేమైనా సినిమా వాళ్లు మాత్రం తమ లైఫ్ అందరికంటే డిఫరెంట్ గా ఉండాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. పెళ్లిళ్ల విషయంలో రిలేషన్ షిప్స్ విషయంలో వాళ్ళ లెక్కలు వేరేగా ఉంటాయి. ఎవరు ఎన్ని విధాలుగా కామెంట్స్ చేసినా వాళ్ల ప్లానింగ్ మాత్రం ఖచ్చితంగా ట్రెండింగ్ గానే ఉంటుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 27, 2024 | 05:24 PMLast Updated on: Dec 27, 2024 | 5:24 PM

Shruthi Hassan Interesting Comments Over Rommance

ఏదేమైనా సినిమా వాళ్లు మాత్రం తమ లైఫ్ అందరికంటే డిఫరెంట్ గా ఉండాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. పెళ్లిళ్ల విషయంలో రిలేషన్ షిప్స్ విషయంలో వాళ్ళ లెక్కలు వేరేగా ఉంటాయి. ఎవరు ఎన్ని విధాలుగా కామెంట్స్ చేసినా వాళ్ల ప్లానింగ్ మాత్రం ఖచ్చితంగా ట్రెండింగ్ గానే ఉంటుంది. సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా సోషల్ మీడియాలో మాత్రం వాళ్ళు చేసే కామెంట్స్ మాత్రం సూపర్ సెన్సేషన్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా సీనియర్ హీరోయిన్ శృతిహాసన్ సోషల్ మీడియాలో చేసే కామెంట్స్ పై రచ్చ జరుగుతూ ఉంటుంది.

లేటెస్ట్ గా పెళ్లి గురించి అలాగే రిలేషన్షిప్ గురించి ఆమె కొన్ని కామెంట్స్ చేసింది. ప్రస్తుతం శాంతను అనే పర్సన్ తో రిలేషన్ లో ఉన్న శృతిహాసన్ లేటెస్ట్ గా రిలేషన్షిప్ గురించి చేసిన ఓ కామెంట్ జనాలకు ఒళ్ళు మండింది. తన పెళ్లి గురించి మాట్లాడుతూ నీ బాయ్ ఫ్రెండ్ శాంతనును పెళ్లి చేసుకుంటారా అనే ప్రశ్నకు పెళ్ళెప్పుడు చేసుకుంటారో అడగడం ఇక ఆపేయాలంటూ ఆమె కౌంటర్ ఇచ్చింది. అసలు తనకి పెళ్లి చేసుకోవడం అనే కాన్సెప్ట్ ఇష్టం లేదని క్లారిటీగా చెప్పేసింది శృతి హాసన.

కానీ రిలేషన్ లో ఉండేందుకు ఇష్టపడతా అంటూ తన మనసులో మాట బయట పెట్టింది. తనకు రొమాన్స్ అంటే చాలా ఇష్టం అని బోల్డ్ కామెంట్స్ చేసింది. ఒకరితో నన్ను నేను ఎక్కువగా అటాచ్ చేసుకోవాలంటే కొంచెం భయంగా ఉంటుందంటూ కామెంట్ చేసింది. ఈ కామెంట్స్ చూసిన జనాలు ఆమె తండ్రి కమల హాసన్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె తండ్రి కూడా పెళ్లికి విలువ ఇవ్వలేదని రిలేషన్షిప్ లోనే కంటిన్యూ అయి పెళ్లి పరువు తీసాడంటూ విమర్శలు చేయడం మొదలుపెట్టారు.

ప్రస్తుతం తెలుగు సినిమాల్లో ఛాన్సులు కోసం శృతిహాసన్ ప్రయత్నాలు చేస్తుంది. అడవి శేషు హీరోగా వస్తున్న గూడచారి 2 సినిమాలో శృతిహాసన్ సైన్ చేసి కూడా డ్రాప్ అయింది. అయితే ఒక బాలీవుడ్ సినిమా కోసం ఆ సినిమాను పక్కన పెట్టింది అనే కామెంట్స్ కూడా వచ్చాయి. అటు తమిళంలో ఐటమ్ సాంగ్స్ కూడా శృతిహాసన్ చేస్తుంది. రిలేషన్ షిప్స్ విషయంలో శృతిహాసన్ ఇప్పటికే ముగ్గురు నలుగురితో కమిట్ అయింది. మరి పెళ్లి చేసుకుంటుందో లేదంటే తన తండ్రి మాదిరిగానే రిలేషన్షిప్ లోనే లైఫ్ ని కంటిన్యూ చేస్తుందో చూడాలి. ఇప్పటివరకు శృతిహాసన్ పెళ్లి గురించి ఎన్నో కామెంట్స్ వచ్చాయి. కానీ ఏ కామెంట్ కూడా ప్రూవ్ కాలేదు. చివరకు తన అసలు పెళ్లి చేసుకోనంటూ ఆమె కామెంట్ చేయడం చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ప్రస్తుత౦ శృతిహాసన్ చెల్లి అక్షర హాసన్ కూడా సినిమాల్లో కంటిన్యూ అవుతుంది.