Mrinal Thakur : నిర్మాతలతో గొడవ పడిన సీత…? ఆ సినిమా రోల్ కోసం రచ్చ రచ్చ చేసిన మృణాల్
సీతారామం (Seetharam) సినిమాతో టాలీవుడ్ (Tollywood) లో మంచి ఫాలోయింగ్ పెంచుకుంది మృణాల్ ఠాకూర్ (Mrinal Thakur). ఇప్పుడు బాలీవుడ్ (Bollywood)లో కూడా వరుస ఆఫర్లతో ఈ అమ్మడు దూసుకుపోతుంది.

Sita had a fight with the producer...? Mrinal made a lot of noise for that movie role
సీతారామం (Seetharam) సినిమాతో టాలీవుడ్ (Tollywood) లో మంచి ఫాలోయింగ్ పెంచుకుంది మృణాల్ ఠాకూర్ (Mrinal Thakur). ఇప్పుడు బాలీవుడ్ (Bollywood)లో కూడా వరుస ఆఫర్లతో ఈ అమ్మడు దూసుకుపోతుంది. అగ్ర హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తుంది. ఇటీవల తెలుగులో ఆమె చేసిన సినిమాలు అన్నీ దాదాపుగా హిట్ అయ్యాయి. ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో వచ్చిన కల్కి (Kalki) సినిమా మంచి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ లో వరుస సినిమాలను లైన్ లో పెట్టిన ఈ అమ్మడు స్కిన్ షో విషయంలో ఎక్కడా కూడా వెనకడుగు వేయడం లేదనే చెప్పాలి.
Maharaja Ravi Teja : 56 ఏళ్ళ వయసులో రవితేజా రిస్క్…?
యువ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు అందరితో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది మరాఠి భామ. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె నటిస్తున్న పూజ మేరి జాన్ సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకుంది. తాను ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాల్లో ఈ సినిమా ఒకటి అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఈ సినిమా కోసం తాను చాలా కష్టపడ్డానని ఆమె పేర్కొంది. దాదాపు రెండేళ్ళ క్రితమే ఈ సినిమా షూట్ లో తాను పాల్గొన్నా అని ఆమె వివరించింది. ఇక ఈ సినిమాలో నటించడానికి చాలా ప్రయత్నం చేసానని ఆ ప్రయత్నాలను వివరించింది.
Level Cross : కాలేజి పిల్లల ముందు మాజీ హీరోయిన్ స్కిన్ షో
ఈ సినిమాలో నటించడానికి నిర్మాతతో గొడవ కూడా పడ్డానని తనకు ఆ పాత్ర కావాల్సిందే అని డిమాండ్ చేసాను అని తెలిపింది. సీతారామం సినిమా తర్వాత సినిమా కోసం స్క్రీన్ టెస్ట్ లో పాల్గొంటే దర్శకుడు ఓకే చెప్పారని… ఆ తర్వాతి నుంచి ఎలా అయినా సినిమాలో నటించాలని పట్టుదలగా ప్రయత్నం చేసానని ఆమె పేర్కొంది. టెలివిజన్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన ఈ హీరోయిన్ ఇప్పుడు అగ్ర హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ప్రభాస్ తో మహేష్ తో సినిమాలను లైన్ లో పెట్టినట్టుగా టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.