SS RAJAMOULI: మహేశ్‌ని పూర్తిగా కంట్రోల్‌లోకి తీసుకున్న రాజమౌళి..?
మహేశ్ బాబుతో రాజమౌళి తీసే సినిమా తాలూకు ప్రీప్రొడక్షన్ పనులే జరుగుతున్నాయి. స్టార్ కాస్ట్ ఆల్‌మోస్ట్ ఓకే అయ్యే దశలో, ఎనౌన్స్‌మెంట్‌లు, అప్‌డేట్లంటే అనవసరపు మీడియా అటెన్షన్ ఉంటుందని రాజమౌళి లోప్రొఫైల్ మేయింటేన్ చేస్తున్నాడు.

It seems that Rajamouli's movie ssmb29 with Mahesh Babu will be announced on April 9 Ugadi.
SS RAJAMOULI: సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీసే సినిమా అప్‌డేట్ ఉగాదికి వస్తుందనుకున్నారు. అదేం జరగలేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. సరే.. మరో వారం తర్వాత రానున్న శ్రీరామ నవమికి ఏదైనా అప్‌డేట్ వస్తుందా అంటే, అలాంటి సూచనలేవి కనిపించట్లేదు. మహేశ్ బాబుతో రాజమౌళి తీసే సినిమా తాలూకు ప్రీప్రొడక్షన్ పనులే జరుగుతున్నాయి.
PRABHAS: హాలీవుడ్ రీమేక్.. ప్రభాస్ రూ.2000 కోట్ల బొమ్మ మిస్సయిపోయిందే..
స్టార్ కాస్ట్ ఆల్‌మోస్ట్ ఓకే అయ్యే దశలో, ఎనౌన్స్‌మెంట్‌లు, అప్‌డేట్లంటే అనవసరపు మీడియా అటెన్షన్ ఉంటుందని రాజమౌళి లోప్రొఫైల్ మేయింటేన్ చేస్తున్నాడు. మహేశ్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినా, తన స్టైల్లోనే సినిమా పనులు చక్కపెడుతున్నాడు. దీంతో ఆగస్ట్ 9 వరకు ఎలాంటి ఎనౌన్స్‌మెంట్లు ఉండవని తెలుస్తోంది. మొదటి నుంచి వినిపించిన టాకే నిజమయ్యేలా ఉంది. ఆగస్ట్ 9న ప్రెస్‌మీట్ తోపాటు స్టార్ కాస్ట్‌ని పరిచయం చేసి, సినిమా వర్కింగ్ టైటిల్‌ని లాంచ్ చేస్తారట.
అచ్చంగా త్రిబుల్ ఆర్‌కి ఏం చేశారో, ఎలా పబ్లిసిటీ చేశారో.. అలాగే చేస్తారని తెలుస్తోంది. ఇద్దరు హీరోయిన్లు, ముగ్గురు విలన్లతో మహేశ్ బాబు మూవీ సాలిడ్ యాక్షన్ సీన్లతో ప్లాన్ చేస్తున్నట్టు మాత్రం సమాచారం అందుతోంది. హాలీవుడ్ లెవల్‌లో ఈ సినిమా అత్యధిక బడ్జెట్‌తో తెలకెక్కబోతుంది.