SSMB29: 9 నెలల్లో మహేశ్ బాబు సినిమాని పూర్తి చేయబోతున్నాడా..?
మే సెకండ్ వీక్‌లో డెఫినెట్‌గా ప్రాజెక్ట్ ఎనౌన్స్‌మెంట్ ఉండేలా ఉంది. జులైలోగా రిహార్సల్స్‌తోపాటు వర్క్ షాపు కూడా పూర్తవుతుంది. ఐతే ఈ సినిమా లేటుగా మొదలవ్వొచ్చుకాని, లేటుగా మాత్రం తెరకెక్కదని తెలుస్తోంది.

Rajamoulis movie in the same backdrop SSMB29
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీయబోయే సినిమా అప్‌డేట్ మే ఎండ్‌లో వస్తుంది, జూన్ లో వస్తుంది అంటూ ఇలా చాలా రూమర్స్ వినిపించాయి. కాని ఆగస్ట్‌లో లాంచింగ్ అన్న మాట నుంచి అక్టోబర్ నుంచి షూటింగ్ అనే వరకు, కొన్ని గాసిప్స్‌ని వదిలేస్తే మరే అప్ డేట్ లేదు. కాకపోతే సైలెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన పనులు మెరుపు వేగంతో జరుగుతున్నాయి.
Shruti Haasan: ముచ్చటగా మూడోసారి.. బాయ్‌ఫ్రెండ్‌కు బైబై చెప్పిన శృతి హాసన్..
మే సెకండ్ వీక్‌లో డెఫినెట్‌గా ప్రాజెక్ట్ ఎనౌన్స్‌మెంట్ ఉండేలా ఉంది. జులైలోగా రిహార్సల్స్‌తోపాటు వర్క్ షాపు కూడా పూర్తవుతుంది. ఐతే ఈ సినిమా లేటుగా మొదలవ్వొచ్చుకాని, లేటుగా మాత్రం తెరకెక్కదని తెలుస్తోంది. కేవలం 9 నెలల్లోనే షూటింగ్ పూర్తయ్యేలా షెడ్యూల్ ప్లాన్ చేశాడు రాజమౌళి. రిలీజ్‌కి 4 నెలల ముందు నుంచే ప్రమోషన్స్ మొదలవుతాయిని తెలుస్తోంది. 8 నెలలు కేవలం గ్రాఫిక్స్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ కూడా వర్క్ కోసం కేటాయించారు. 9నెలలు షూటింగ్, 8 నెలలు పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది.
మొత్తంగా 17 నెలలు వీటికే కేటాయిస్తారు. అక్టోబర్ నుంచి 2026 మార్చ్ లేదా మే నెల చివరిలోగా ఈసినిమా రిలీజ్ డేట్ ఉండే ఛాన్స్ ఉంది. 2026 జనవరి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ప్రమోషన్ మొదలౌతుంది. ఇది జక్కన్న చాలా నిదానంగా వేసిన ప్లాన్.