Star Director Shankars : ఏపీలో 8 వేల మందితో శంకర్ షూటింగ్
భారీ సీక్వెల్ కోసం ఏకంగా 8 వేల మంది జూనియర్ ఆర్టిస్ట్‌లను రంగంలోకి దింపినట్టు సమాచారం. విజయవాడలోని గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేస్తున్నారట. మొత్తం నాలుగు రోజుల పాటు షూటింగ్ జరగనుందట. అయితే.. అన్ని వేల మందితో షూటింగ్ అనేసరికి.. అసలు శంకర్ ఏం ప్లాన్ చేస్తున్నాడనేది అంతుపట్టకుండా ఉంది. ఈ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని అంటున్నారు.

Star Director Shankars movie is fine 8 of his style AP is to screen very grandiosev Shankar shooting with thousands of people Shankar shooting with 8 thousand people in AP
ఆయన స్టైల్. ఓ సినిమా కోసం వందల కోట్లు ఖర్చు చేయడం, వేల మందితో షూటింగ్ చేయడం శంకర్ (Shankar) కే చెల్లింది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్, ఇండియన్ 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు శంకర్. ఈ రెండు సినిమాలను కూడా భారీగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఇండియన్ 2 షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. లేటెస్ట్‌గా ఇండియన్ 2 షూటింగ్ ఏపిలో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ ఓ భారీ సీక్వెన్స్ చిత్రీకరించనున్నాడట శంకర్.
Comedian, hero Suhas : 3 వేల నుంచి 3 కోట్ల వరకు.. తగ్గేదేలే
భారీ సీక్వెల్ కోసం ఏకంగా 8 వేల మంది జూనియర్ ఆర్టిస్ట్‌లను రంగంలోకి దింపినట్టు సమాచారం. విజయవాడలోని గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేస్తున్నారట. మొత్తం నాలుగు రోజుల పాటు షూటింగ్ జరగనుందట. అయితే.. అన్ని వేల మందితో షూటింగ్ అనేసరికి.. అసలు శంకర్ ఏం ప్లాన్ చేస్తున్నాడనేది అంతుపట్టకుండా ఉంది. ఈ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని అంటున్నారు.
ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ ( Kamal Haasan) హీరోగా నటిస్తుండగా.. సిద్దార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని కీ రోల్ ప్లే చేస్తున్నారు. రీసెంట్‌గా ఇండియన్ 2 (Indian 2) ఇంట్రో పేరుతో రిలీజ్ చేసిన వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఖచ్చితంగా భారతీయుడు లాగే ఈ సినిమా కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు. మరి ఇండియన్ 2 ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.