హీరోయిన్ ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు, క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో
బాలీవుడ్ స్టార్ యాక్టర్ వరుణ్ ధావన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటాడు. క్రికెటర్లతో అలాగే బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ తో మంచి ఫ్రెండ్షిప్ మైంటైన్ చేసే వరుణ్ ఈ మధ్యకాలంలో కాస్త ట్రోల్ అవుతున్నాడు.
బాలీవుడ్ స్టార్ యాక్టర్ వరుణ్ ధావన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటాడు. క్రికెటర్లతో అలాగే బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ తో మంచి ఫ్రెండ్షిప్ మైంటైన్ చేసే వరుణ్ ఈ మధ్యకాలంలో కాస్త ట్రోల్ అవుతున్నాడు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో మనవాడి ప్రవర్తనపై చాలా విమర్శలు వస్తున్నాయి. మరీ క్లోజ్ గా ఉండటం పట్ల ఫ్యాన్స్ కూడా అతనిపై సీరియస్ అవుతున్నారు. ముఖ్యంగా అలియా భట్ అలాగే కియారా అద్వానీ విషయంలో అతని బిహేవియర్ పై ట్రోలింగ్స్ వస్తున్నాయి.
ఒక ఈవెంట్లో అలియా భట్ ప్రైవేట్ పార్ట్స్ పట్టుకోవడం… షూటింగ్ లో కియారా అద్వానీని అందరిలో ముద్దు పెట్టుకోవడం వంటివి కాంట్రవర్సీ అయ్యాయి. దీనిపై లేటెస్ట్ గా వరుణ్ ధావన్ రియాక్ట్ అయ్యాడు. అసలు వాటి వెనక రీజన్ ఏంటో బయటపెట్టాడు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ ధావన్… నేను షూటింగ్ టైంలో అక్కడ ఉన్న యాక్టర్స్ అందరితో ఒకేలాగా ఉంటానని… నా కో యాక్టర్స్ తో ఎన్నోసార్లు సరదాగా ఇలా బిహేవ్ చేశానని చెప్పుకొచ్చాడు. కానీ ఆ విషయం గురించి ఎవరూ మాట్లాడలేదన్నాడు.
ఇప్పుడు ఈ విమర్శలపై ప్రశ్న అడిగినందుకు చాలా సంతోషంగా ఉందని… ఇప్పటికైనా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చే ఛాన్స్ వచ్చిందని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను అందరిలో క్రియారాను ఇంటేన్షన్నల్ గా ముద్దు పెట్టుకోలేదని ఒక మ్యాగజైన్ ఫోటోషూట్ లో భాగంగా అలా చేశామని చెప్పుకొచ్చాడు. ఆ క్లిప్ ను తాను అలాగే కియారా… ఇద్దరం సోషల్ మీడియాలో పోస్ట్ చేశామని ఇదంతా ప్లాన్ చేసి చేసిందని కాకపోతే మీడియా హడావుడి చేసిందని… తన క్లారిటీ ఇచ్చేశాడు. ఆమె చాలా మంచి యాక్టర్ అన్నాడు వరుణ్ ధావన్.
ఇక అలియా భట్ ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేయడం గురించి మాట్లాడుతూ… తను నాకు మంచి ఫ్రెండ్ అని ఆరోజు సరదాగా అలా చేశానని కావాలని అలా చేయలేదని అది సరసాలు ఆడటం కాదని… మేమిద్దరం ఎప్పటికీ స్నేహితులమే అని క్లారిటీ ఇచ్చాడు. వరుణ్ దావత్ సౌత్ ఇండియన్ హీరోయిన్స్ తో కూడా ఎక్కువ క్లోజ్ గా ఉంటాడు. రీసెంట్ గా కీర్తి సురేష్ తో ఒక సినిమాలో నటించిన వరుణ్ ధావన్ ప్రమోషన్స్ లో భాగంగా ఆమెతో క్లోజ్ గా ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై కూడా కాస్త ట్రోలింగ్స్ వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం వరుణ్ సౌత్ లో కూడా సినిమాలు చేసేందుకు రెడీ అయ్యాడు. ఏదేమైనా మనవాడు హీరోయిన్ల విషయంలో చేస్తున్న అతి మాత్రం కాస్త ఓవర్గానే ఉంది అనే క్లారిటీ అందరికీ వచ్చింది. ఫ్రెండ్స్ అయితే కెమెరాలు లేనప్పుడు అలా బిహేవ్ చేయాలి కానీ కెమెరాల ముందు అంత ఓవరాక్షన్ ఎందుకని సోషల్ మీడియా జనాలు తిట్టిపోస్తున్నారు.