Tamanna: హాట్ డోస్ పెంచినా అవకాశాలు కరువు.. తమన్నాను వెంటాడుతున్న బ్యాడ్ టైం..
మిల్కీ బ్యూటీ తమన్నాను బ్యాడ్ టైం వెంటాడుతోంది. రెండు దశాబ్ధాల సినీ కెరీర్‌లో ఎన్నో విజయాలు చూసిన తమన్నాకు ఇప్పడు అవకాశాలు కరువయ్యాయి. అందుకే గ్లామర్ డోస్ పెంచి ఎలాంటి సినిమాలో అయినా నటించేందుకు రెడీ అవుతోంది.

Tamanna Hot Photos
తమన్నా నటించిన ప్రాజెక్ట్స్ తాలూకా ట్రైలర్, ఫస్ట్‌లుక్‌లు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. లిమిట్‌కు మించి అడల్ట్ సీన్స్‌లో తమన్నా కనిపించడమే ఇందుకు కారణం. ఒకప్పుడు ఓ లిమిట్‌లో ఎక్స్‌పోజింగ్ చేసిన తమన్నా.. ఇప్పుడు ఆడియన్స్‌కు అన్‌లిమిటెడ్ ఐ ఫీస్ట్ ఇస్తోంది. మెగాస్టార్‌తో చేస్తున్న భోళాశంకర్ సినిమాలో కూడా తమన్నా ఎక్స్‌పోజింగ్ ఓ రేంజ్‌లో ఉన్నట్టు టాక్. అయితే ఈ రేంజ్‌లో ఎక్స్‌పోజింగ్ చేసినా.. తమన్నాకు ఆఫర్స్ రాకపోవడం చర్చనియాంశంగా మారింది. విజయ్ వర్మతో రిలేషన్‌లో ఉండటమే తమన్నా ఫెయిల్యూర్స్‌కు కారణం అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
సాధారణంగానే హీరోయిన్స్ రిలేషన్‌లో ఉన్నా, పెళ్లి చేసుకున్నా వాళ్లకు అవకాశాలు తగ్గిపోతాయి. ఇప్పుడు తమన్నాను కూడా సేమ్ ప్రాబ్లమ్ వెంటాడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆమె గ్లామర్ డోస్ పెంచినట్టు తెలుస్తోంది. తమన్నా వెబ్‌సిరీస్ చూసిన తరువాత బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు తమన్నా గురించి సంచలన ట్వీట్ చేశాడు. అడల్ట్ కంటెంట్‌లో నటించడంలో ప్రస్తుతం ఇండియాలో సన్నీలియోన్ తరువాత తమన్నానే లీడ్‌లో ఉందంటూ చెప్పాడు. అడల్ట్ సినిమాలు తీయాలంటే అంతా ఫస్ట్ తమన్నానే కాంటాక్ట్ అవుతున్నారంటూ పోస్ట్ పెట్టాడు. ఉమైర్ చేసిన ట్వీట్ సంగతి కాసేపు పక్కన పెడితే.. మరీ ఈ స్థాయిలో ఎక్స్‌పోజింగ్ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు తమన్నా ఫ్యాన్స్. మొన్నటి వరకూ ఓ లిమిట్ వరకూ ఉన్న తమన్నా ఇప్పుడు సడెన్‌గా ఎందుకు మితిమీరి ఎక్స్‌పోజ్ చేస్తుందో తానే చెప్పాలి.