Devara NTR : 100 కోట్ల సునామీ.. ( దేవర)
దేవరలో ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్ కోసం కొరటాల శివ టీం ఏకంగా 100 కోట్ల తో భారీ రిస్క్ .. ?

The budget of NTR movie Devara is 340 crores Can you believe that up to 100 crores are being spent for just one scene
ఒక్క సీన్ కోసం 100 కోట్లు ఖర్చుచేస్తున్న టీం
ఎన్టీఆర్ మూవీ దేవర బడ్జెట్ 340 కోట్లు. ఇందులో 100 కోట్ల వరకు కేవలం ఒకే ఒక్కసీన్ కోసం ఖర్చు చేస్తున్నారంటే నమ్ముతారా? కాని ఇది నిజంగా నిజమే. దేవరలో ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్ కోసం కొరటాల శివ టీం ఏకంగా 100 కోట్ల తో భారీ రిస్క్ చేస్తోంది.
సునామీని సెట్ లో రీ క్రియేట్ చేయబోతున్నారా..?
టైటానిక్ సినిమా కోసం పనిచేసిన క్రూ ఈ సీన్ కోసం రంగంలోకి దిగిందట. సునామీ ని సెట్లోరీక్రియేట్ చేయబోతున్నారు. అంటే కేవలం గ్రాఫిక్స్ లో సీన్ తీయటం కాదు, రియల్ గా లొకేషన్ లో ఏఖంగా వందలకొద్ది ట్యాంకర్స్ లోని వాటన్ ని భారీ ట్యాంక్ లోకి నింపి, ఒక్కసారిగా కిందికి వదలటం, అందులో కొట్టుకుపోయే జనాన్ని రికార్డ్ చేసి, మళ్లీ గ్రాఫిక్స్ లో ఆ సీన్ ని ఎన్ హ్యాన్స్ చేయటం..
దేవర మూవీ కోసం రంగంలోకి టైటానిక్ టీం..?
ఈ తతంగాం అంతా అటు రియల్ టైం షూటింగ్, ఇటు విజువల్ ఎఫెక్ట్స్ కి కలుపుకుని 90 నుంచి 100 కోట్ల వరకుఖర్చు వచ్చేలా ఉందట. కేవలం ఒక్క ఇంటర్వెల్ బ్యాంగ్ కే ఇంత ఖర్చైతే, క్లైమాక్స్, టోటల్ షూటింగ్, సాంగ్స్ , స్టార్ కాస్ట్ రెమ్యునరేషన్ ఇవన్నీ లెక్కేస్తే 340 కోట్లు ఖర్చవుతున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా సునామీని రీ క్రియేట్ చేసేందుకు కొరటాల శివ భారీగా కష్టపడుతోంది.