Pushpa 2 : యూట్యూబ్ లో తగ్గేదేలే అంటున్న పుష్ప…
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వస్తున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగంపై జనాల్లో ఆసక్తి మాములుగా లేదు. ముఖ్యంగా అల్లు అర్జున్, ఫాహాద్ ఫాజిల్ మధ్య సన్నివేశాలను ఎలా చూపిస్తాడు దర్శకుడు అనే దానిపైనే జనాల్లో ఆసక్తి పెరిగిపోతుంది.

The movie Pushpa 2 is coming under the direction of Sukumar starring Allu Arjun as the hero. As the first part was a super hit, there is not much interest in the second part.
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వస్తున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగంపై జనాల్లో ఆసక్తి మాములుగా లేదు. ముఖ్యంగా అల్లు అర్జున్, ఫాహాద్ ఫాజిల్ మధ్య సన్నివేశాలను ఎలా చూపిస్తాడు దర్శకుడు అనే దానిపైనే జనాల్లో ఆసక్తి పెరిగిపోతుంది. పుష్ప తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా విస్తరిస్తాడు, క్లైమాక్స్ లో హీరో ని ఉంచుతారా చంపేస్తారా అనే దానిపై ఇప్పుడు జనాల్లో ఆసక్తి ఉంది. ఇక ఫాన్స్ అయితే సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారనే చెప్పాలి.
Harish Shankar : హరీష్ నోట్లో నుంచి టాలీవుడ్ షేక్ అయ్యే మాట
ఎప్పుడు ఏ వార్త వస్తుందో అనే భయం కూడా జనాల్లో ఇటీవల మొదలయింది. అల్లు అర్జున్ తన గడ్డం తీసేసి విదేశాలకు వెళ్ళాడని, సుకుమార్ తో విభేదాలు వచ్చాయని కామెంట్స్ కూడా చేసారు. పుష్ప 2 లో కొంత భాగం షూటింగ్ ను మరో వ్యక్తితో పూర్తి చేస్తున్నారని కూడా అన్నారు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ తిరిగి హైదరాబాద్ రావడంతో మళ్ళీ షూటింగ్ మొదలుపెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటి వరకు ఇతర నటులతో సన్నివేశాలను దర్శకుడు షూట్ చేసాడు.
puri ravi teja : పూరి జగన్నాథ్ కి రవితేజ షాక్
ఇక ఈ సినిమాకు సోషల్ మీడియా (Social Media) లో క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. పుష్ప (Pushpa) పుష్ప అనే సాంగ్ కు యూట్యూబ్ (Youtube Channel) లో 150 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అన్ని భాషల్లో కలిపి 150 మిలియన్ల వ్యూస్ వచ్చాయని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సాంగ్ రీల్స్ లో షార్ట్స్ లో కూడా భాగా వైరల్ అవుతుంది. ప్రముఖులు చాలా మంది రీల్స్ చేసారు. పుష్ప సీరీస్ తో విదేశాల్లో కూడా బన్నీకి ఫాన్స్ పెరిగిన మాట వాస్తవం. ప్రపంచ వ్యాప్తంగా సినిమాకు అభిమానులు ఉండటంతో దర్శకుడు సుకుమార్ ప్రతీ సీన్ ని ఒకటికి వంద సార్లు ఆలోచించి షూట్ చేస్తున్నారట.