మ్యాన్ ఆఫ్ మాసెస్ కి భయపడ్డ సూపర్ స్టార్.. రెండో స్సారి…?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నిజంగా బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు టాప్ స్టార్స్ ని భయపెడుతున్నాడా? ఏకంగా తమిళ సూపర్ స్టారే ఇప్పుడు ఎన్టీఆర్ కోసం వెనకడుగు వేసే పరిస్తితి వచ్చిందా? ఈ డౌట్లకు సాలిడ్ రీజనుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 5, 2025 | 08:29 PMLast Updated on: Apr 05, 2025 | 8:29 PM

The Superstar Who Was Scared Of The Man Of Masses For The Second Time

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నిజంగా బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు టాప్ స్టార్స్ ని భయపెడుతున్నాడా? ఏకంగా తమిళ సూపర్ స్టారే ఇప్పుడు ఎన్టీఆర్ కోసం వెనకడుగు వేసే పరిస్తితి వచ్చిందా? ఈ డౌట్లకు సాలిడ్ రీజనుంది. బాలీవుడ్ స్టార్ హీరోలు భయపడేంత మాస్ ఫాలోయింగ్ అప్పడే నార్త ఇండియాలో ఎన్టీఆర్ కి పెరిగిపోయిందా? తమిల నాట అరవ హీరోలు తప్ప మరొకర్ని, అక్కడి ఆడియన్స్ పట్టించుకోరు. అలాంటిది మరెందుకు సూపర్ స్టార్ రజనికీకాంత్ కంగారుపుడుతన్నాడు. ఒక్కసారి కాదు, ఈ ఏడాది, వచ్చే ఏడాది కూడా ఒరెండు అడుగులు వెనక్కే వేస్తున్నాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ దెబ్బకి అంతగా రియాక్ట్ అవుతున్నాడు. ఇంతకి ఎందుకు ఎన్టీఆర్ కోసం రజినీకాంత్ రెండు అడుగులు, రెండు సార్లు వెనక్కి వేస్తున్నాడు..? హావేలుక్

సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ వస్తోందంటే, ఎవరైనా సైడ్ ఇవ్వాల్సిందే. అలాంటి సూపర్ స్టార్ ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ కోసం సైడ్ ఇచ్చేలా ఉన్నాడు. జమానాలోనే జపాన్ వరకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ స్టార్ వయసులో ఎన్టీఆర్ ది సగం ఏజ్ కూడా కాదు. అయినా ఎన్టీఆర్ మూవీ వార్ 2 వల్ల రజినీకాంత్ సినిమా కూలీ వెనకడుగు వేయాల్సి వస్తోంది.నిజానికి ఖైదీ, విక్రమ్, లియో లాంటి సినిమాల తర్వాత లోకేష్ డైరెక్షన్ లో రజినీకాంత్ కూలీ మూవీ చేశాడు. షూటింగ్ కూడా ప్యాచ్ వర్క్ తప్ప అంతా అయిపోయింది. ఆగస్ట్ 14 కే ఈ సినిమా రిలీజ్ అనుకున్నారు. ఐతే ఎన్టీఆర్ సినిమా వార్ 2 ముందుగానే ఆగస్ట్ 14 కి రిలీజ్ అని డేట్ ని ఫిక్స్ చేసుకుంది. కాని ఆటైంకి వచ్చే అవకాశం లేదని ప్రచారం జరిగింది.

దసరాకు వార్ 2 మూవీ వాయిదా పడే అవకాశం ఉందనే సరికి, సౌత్ వరకు రజినీకాంత్ కూలీ టీం, థియేటర్స్ ని, డిస్ట్రిబ్యూటర్స్ ని ఎరేంజ్ చేసుకునే పనిలో పడింది. అలాంటి టైంలో సడన్ గా వార్ 2 మూవీటీం ఆగస్ట్ 14 కి ఎట్టి పరిస్థితుల్లో వార్ 2 వస్తుందని తేల్చింది. అంతే, దెబ్బకి అలర్ట్ అయిన రజినీకాంత్ కూలీ టీం, విడుదలని దసరాకు వాయిదా వేసుకోవాలనుకుందట.రజినీకాంత్ మామూలు కటౌట్ కాదు. అయినా తను వెనక్కి తగ్గటానికి రీజన్ ఉంది. తన సినిమాలకు ఒకప్పటిలా నార్త్ ఇండియాలో భారీ రెస్పాన్స్ రావట్లేదు. అలాంటిది, ఆల్రెడీ వార్ 2 రిలీజ్ అవుతుంటే, దానిక పోటీగా కూలీ మూవీ వస్తే, నార్త్ ఇండియాలో రజినీకాంత్ సినిమాకు వసూళ్లు డ్రాప్ అవుతాయి. ఆతర్వాత మరో పెద్ద మార్కెట్ అంటే, టాలీవుడ్డే… సో తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ సినిమా డెఫినెట్ గా రజినీ కాంత్ మూవీని డామినేట్ చేస్తుంది..

కాబట్టే వసూళ్లలో చీలికలొచ్చే ఛాన్స్ ఉందిన తారక్ కోసం రజనీ సైడ్ ఇస్తున్నాడట. అంతేకాగు 2026 జనవరి 9కి తన డ్రాగన్ రాబోతోంది. అదే ముహుర్తానికి జైలర్ 2 రిలీజ్ అన్నారు. అలాని ఇదేదో డ్రాగన్ వర్సెస్ జైలర్ 2 అనుకుంటే పొరపాటే.. ఒక వేళ డ్రాగన్ జనవరి 9న రాకపోతే, వాయిదా పడితే, ఆముహుర్తానికి జైలర్ ని రిలీజ్ చేయొచ్చని ఇలా ఫిక్స్ చేసుకున్నారట. సో తనకంటే చిన్న వాడే అయినా నార్త్, సౌత్ మాస్ మార్కెట్ మీద పట్టున్న వాడు కాబట్టే, ఎన్టీఆర్ విషయంలో రజినీకాంత్ ప్రాక్టికల్ గా ఆలోచించి వెనక్కి తగ్గుతున్నాడనంటున్నారు.