Colors Swati : కలర్స్ స్వాతి ని ఒక్కటి అడక్కు..?
కలర్స్ ప్రోగ్రామ్‌తో పాపులర్ అయిన స్వాతి డేంజర్ మూవీతో వెండితెరపైకి వచ్చింది. అష్టా చమ్మా.. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే గుర్తింపు తెచ్చుకుంది. అష్టా చమ్మా లో నటనకు ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్న.. 2018లో ప్రియుడు.. మలయాళీ పైలట్‌ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమై.. పంచతంత్రతో మళ్లీ యాక్టింగ్ స్టార్ట్ చేసింది.

There has been a rumor for a long time that Colors Swati is divorced. When asked to respond to this recently, she said nothing
కలర్స్ స్వాతి విడాకులు తీసుకుందని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. రీసెంట్ దీనిపై స్పందించమని అడిగితే.. చెప్పనంటూ మాట దాటవేసింది. పర్సనల్ లైఫ్ గురించి చెప్పొదని డిసైడ్ అయింది కలర్స్ స్వాతి.
కలర్స్ ప్రోగ్రామ్‌తో పాపులర్ అయిన స్వాతి డేంజర్ మూవీతో వెండితెరపైకి వచ్చింది. అష్టా చమ్మా.. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే గుర్తింపు తెచ్చుకుంది. అష్టా చమ్మా లో నటనకు ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్న.. 2018లో ప్రియుడు.. మలయాళీ పైలట్‌ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమై.. పంచతంత్రతో మళ్లీ యాక్టింగ్ స్టార్ట్ చేసింది. సెంకడ్ ఇన్నింగ్స్‌లో పంచతంత్రం తర్వాత నటిస్తున్న ‘మంత్ ఆఫ్ మధు’ సినిమా ట్రైలర్‌ను మంగళవారంనాడు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్‌లో స్వాతి విడాకుల ప్రస్తావన వస్తే.. చెప్పనని తెగేసి చెప్పేసింది. మంత్ ఆఫ్ మధు ట్రైలర్‌ను సాయిధరమ్ తేజ్ రిలీజ్ చేశాడు. ఇద్దరం కలిసి చదువుకున్నామని.. స్వాతిగాడు అని పిలిచేవాడనన్నాడు తేజు. ముఖ్య అతిథిగా వచ్చిన స్నేహితుడిని ముద్దు పెట్టుకుంది స్వాతి.