బ్యాగ్రౌండ్ ఉన్నా సపోర్ట్ లేదు… ఆక్సీజన్ లేకుండా ఎవరెస్ట్ మీదకు..
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి ఎన్ని తరాలైనా ఘనంగా చెప్పుకునే రేంజ్ బ్యాగ్రౌండ్ ఉంది. నందమూరి ఫ్యామిలీ హిస్టరీ ఉంది. తాతకి తగ్గ మనవడిగా పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు ఉంది. అయినా తన బ్యాగ్రౌండ్ లో సౌండ్ లేదు.. తనకు వెనకనుంచి సాలిడ్ సపోర్ట్ లేదు. కేవలం తన ట్యాలెంట్ తో ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నాడు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి ఎన్ని తరాలైనా ఘనంగా చెప్పుకునే రేంజ్ బ్యాగ్రౌండ్ ఉంది. నందమూరి ఫ్యామిలీ హిస్టరీ ఉంది. తాతకి తగ్గ మనవడిగా పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు ఉంది. అయినా తన బ్యాగ్రౌండ్ లో సౌండ్ లేదు.. తనకు వెనకనుంచి సాలిడ్ సపోర్ట్ లేదు. కేవలం తన ట్యాలెంట్ తో ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఆక్సిజన్ ట్యాంక్ లేకుండా, ఎవరెస్ట్ ఎక్కినట్టు, పాన్ఇండియా కింగ్ గా మారాడు. అచ్చంగా అలాంటి పరిస్థితే బన్నీకి వచ్చిందా? వెనకాల మెగా హిస్టరీ ఉంది. కాని ఇప్పుడు మెగా కాంపౌండ్ కి తను దూరం అంటున్నారు… తండ్రి టాప్ ప్రొడ్యూసర్ అన్న మాట తప్ప మరో రకమైన సపోర్ట్ లేదు. ఫ్యాన్ బేస్ కూడా మార్చుకోవాల్సి వచ్చింది. విచిత్రం ఏంటంటే ఇండస్ట్రీలో ఈ ఇద్దరి మద్య స్నేహసంబంధం కంటే, బావా అని పిలుచుకునే బంధం ఎక్కువ… ఎంతగా ఇద్దరి మధ్య పోలికలున్నా శిఖరం మీదకు కొండను మోసుకెళ్లేంత నొప్పిని ఎన్టీఆరే భరించాడు.. భరిస్తున్నాడు…కాని చివిరికి గెలిచాడు…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి నందమూరి ఫ్యామిలీ దగ్గరా దూరం అన్న డిస్కర్షన్స్ కూడా సీజన్స్ లా మారిపోతుంటుంది. కాని మారందేదైనా ఉందంటే, ఎంత పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్నా, ఎలాంటి సపోర్ట్ లేకుండా, టీనేజ్ లోనే మాస్ హీరోగా ఎదిగాడు. దేవరగా ఏకంగా పాన్ ఇండియా కింగ్ గా మారాడు. త్రిబుల్ఆర్, దేవర ఇలా రెండు సినిమాలతో వెయ్యికోట్ల వసూళ్ల వరదకి కారనమయ్యాడు. ఇందులో త్రిబుల్ ఆర్ ఒక్కటే మల్టీస్టారర్ ఇక దేవరతో సోలోగా పాన్ ఇండియాని షేక్ చేసిన మ్యాన్ ఆఫ్ మాసెస్ టీనేజ్ నుంచే ఫేస్ చేస్తున్న పేయిన్, తనలో కసినిపెంచింది. అదే తనని పాన్ ఇండియా కింగ్ గా మార్చింది
ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కూడా ఇలాంటి పరిస్థితే వచ్చింది. కాకపోతే ఎన్టీఆర్ ఓస్టార్ గా ఎదిగాక బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేదనే కష్టాలను సక్సెస్ తో సాల్వ్ చేశాడు. కాని ఐకాన్ స్టార్ గా మారాకే అల్లు అర్జున్ తన బ్యాగ్రౌండ్ ని కోల్పోవాల్సివచ్చిందంటున్నారునిజానిక మెగా మేనల్లుడిగానే ఇండస్ట్రీలో ఫోకసైన బన్నీకి, తాత అల్లు రామలింగయ్యనే అసలు బ్యాగ్రౌండ్ . ఇక నెంబర్ వన్ ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్ బ్యాగ్రౌండ్ ఉండనే ఉంది. కాని మెగా కాంపౌండ్ కి దూరం అయ్యాకే, అల్లు అర్జున్ కి మెగా ఫ్యాన్స్ దూరమయ్యారన్నారు
అయినా తనకంటూ అల్లు ఆర్మీని క్రియేట్ చేసుకుని, ఆ ఫ్యాన్ బేస్ తో పుష్పరాజ్ గా మారి పాన్ ఇండియా మార్కెట్లో దూసుకెళుతున్నాడు. నిజానికి చిరు తర్వాత మెగా కాంపౌండ్ లో పాన్ ఇండియా ఇమేజ్ ని తొలిసారి సొంతం చేసుకుంది అల్లు అర్జునే. ఆతర్వాతే త్రిబుల్ ఆర్ తో రామ్ చరణ్ కి ఆ ఇమేజ్ దక్కింది..ఇవన్నీ ఇండస్ట్రీ నుంచి కామన్ ఆడియన్స్ వరకు అందరికి తెలిసిన సంగతులే… కాకపోతే పేయిన్ మాత్రం ఈ మధ్య ఈ ఇద్దరు హీరోల్లో పెరిగిపోయింది. ఎన్టీఆర్ మొన్న దేవర విషయంలో హరీ ఎవరికీ నచ్చినా నచ్చకపోయినా తన వాడు అంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు. అలా అన్న తరపు బంధువుకి సపోర్ట్ చేశాడు
తనమీద కామెంట్స్ చేసే యాంటీ ఫ్యాన్స్ కి సాలిడ్ ఆన్సర్ ఇచ్చాడు. ఇక బన్నీ కూడా ఇలానే ఓ ఫంక్షన్ లో తన అనుకున్న వాళ్లకోసం ఎక్కడికైనా వస్తానంటూ అరిచేశాడు. ఇది కూడా ఓరకంగా మెగా ఫ్యాన్స్ కి ఆన్సర్ లాంటిదే అంటూ అప్పట్లో కామెంట్స్ వచ్చాయి. ఐతే కనీసం లోకనీసం బన్నికి టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అయిన తండ్రి సపోర్ట్, దర్శకుల్లో గురువులాంటి సుకుమార్ గైడ్ లైన్స్ ఉన్నాయి… కాని ఎన్టీఆర్ మాత్రం తన కెరీర్ గ్రాఫ్ కి అన్నీ తానై ముందుకెళ్లాడు. ఎంత రాజమౌళి సపోర్ట్ ఉన్నా, నిరంతరం మ్యాన్ ఆఫ్ మాసెస్ మీద జరిగే మాటల దాడి నుంచి హిట్ మూవీలే కాపాడుతున్నాయి. దేవర అయితే సౌత్, నార్త్ ఇలా అంతటా తన ఎదుగుదలని వ్యతిరేకించే బ్యాచ్ తీవ్రగా మాటల దాడిచేస్తే, ఒంటరిగా, వసూళ్లతో సమాధానం చెప్పాడు. ఇలా చాలా పోలికలు, బన్నీ, ఎన్టీఆర్ మధ్యఉండటంతో, దేవరలానే పుష్ప 2 యాంటీ ఫ్యాన్స్ కి సాలిడ్ ఆన్సర్ ఇస్తుందనే డిస్కర్షన్ మొదలైంది.
ఇప్పుడే ఈ డిస్కర్షన్ జరగటానికి రీజన్, ఒకటి మెగా, పవర్ ఫుల్ ఫ్యాన్స్ నుంచి ఇంకా బన్నీ మీద వ్యతిరేక పవనాలు వస్తుండటం. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ మీద కామెంట్ల దాడి ఆగకపోవటం…. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణే స్వయంగా అందరు హీరోలు బాగుండాలంటూ, అందులో అల్లు అర్జున్ పేరుని కూడ ప్రస్థావించటంతో, పవన్ ఫ్యాన్స్ కొంత శాంతించారనే మాటలు వినిపిస్తున్నాయి. ఒక పొలిటికల్ పార్టీ మాత్రం ఇంకా బన్నీ మీద సోషల్ మీడియాలో వార్ చేస్తూనే ఉందనే అభిప్రాయం కనిపిస్తోంది.