Tillu Square Trailer: ఫన్ రైడ్‌గా టిల్లు స్క్వేర్ ట్రైలర్.. హిట్టు పక్కా..

వాలెంటైన్స్ డే సందర్భంగా ట్రైలర్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్‌లో సిద్దూ జొన్నలగడ్డ జోష్ ఓ లెవెల్లో ఉంది. మరోసారి తన మార్క్ నటనతో చెలరేగిపోయారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 14, 2024 | 09:05 PMLast Updated on: Feb 14, 2024 | 9:07 PM

Tillu Square Trailer Comes With The Hottest Update

Tillu Square Trailer: సిద్దూ జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ‘టిల్లు స్క్వేర్’ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ట్రైలర్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్‌లో సిద్దూ జొన్నలగడ్డ జోష్ ఓ లెవెల్లో ఉంది. మరోసారి తన మార్క్ నటనతో చెలరేగిపోయారు. అంతేకాక అనుపమ పరమేశ్వరన్ కూడా సూపర్‌గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

TARAKARATNA: తారకరత్నకు ఫొటోకు ముద్దుపెట్టి కన్నీళ్లు.. వాలెంటైన్స్‌ డే రోజు అలేఖ్య రెడ్డి ఏం చేశారంటే..

టిల్లు స్క్వేర్ సినిమా ట్రైలర్ విషయానికొస్తే.. ముఖానికి బ్లాక్ ఫేస్ ప్యాక్ వేసుకొని టిల్లు స్క్వేర్ ట్రైలర్లో ఎంట్రీ ఇచ్చాడు టిల్లు. 3 నిమిషాల 35 సెకన్లు ఉన్న టిల్లు స్క్వైర్ ట్రైలర్ రొమాన్స్, క్యాచీ డైలాగ్స్, ఎంటర్‌టైన్‍మెంట్‍తో ఆకట్టుకుంది. ముఖ్యంగా డైలాగ్ డెలివరీలో సిద్ధు మరోసారి దుమ్మురేపాడు. ఈ ట్రైలర్‌తో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగేశాయి. నిమిషాల 35 సెకన్లు ఉన్న టిల్లు స్క్వైర్ ట్రైలర్ రొమాన్స్, క్యాచీ డైలాగ్స్, ఎంటర్‌టైన్‍మెంట్‍తో ఆకట్టుకుంది. ముఖ్యంగా డైలాగ్ డెలివరీలో సిద్ధు మరోసారి దుమ్మురేపాడు. ఈ ట్రైలర్‌తో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగేశాయి. మార్చి 29న ఈ మూవీ రిలీజ్ కానుంది. మార్చి 29న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇక ఆల్రెడీ ఈ మూవీ నుంచి టీజర్ అండ్ సాంగ్స్ రిలీజ్ అయ్యి ఆడియన్స్ లో మంచి బజ్ ని క్రియేట్ చేశాయి.

తాజాగా ప్రేమికుల రోజు దినోత్సవం సందర్భంగా ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఈ సినిమాలో కూడా ఓ అమ్మాయి కారణంగా సిద్దూ ప్రాబ్లమ్స్ లో చిక్కుకుంటాడని తెలుస్తోంది. అంతే కాదు. అనుపమ, సిద్దు మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా గట్టిగానే ఉన్నాయి. డీజే టిల్లు మాదిరిగానే ఈ సినిమా కూడా కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. అలాగే సిద్దూ, అనుపమ మధ్య డీప్ లిప్ కిస్ సీన్ కూడా చూపించారు. ట్రైలర్ అయితే ఆసక్తికరంగా ఉంది.