Baby: కర్మరా బాబు.. హిట్టు.. ఫ్లాపు..
లాస్ట్ మంథ్‌లో 23 సినిమాలు రిలీజైతే ఒకే ఒక్క బేబీ మూవీ మాత్రమే హిట్టైంది. పవర్ స్టార్ సినిమా బ్రో కూడా టాలీవుడ్‌ని కాపాడలేకపోయింది. బ్రో మూవీ ఫస్ట్ త్రీ డేస్ రూ.78 కోట్లు రాబట్టింది. కాని రివ్యూలు మాత్రం తల దించుకునేలా చేశాయి.

Baby: టాలీవుడ్ కర్మ ఎలా ఉందంటే.. పవర్ స్టార్ కూడా కాపాడలేకపోయాడు. జులై నెల అతి భయంకరమైన మంత్‌గా మారింది టాలీవుడ్‌కు. ఎందుకంటే లాస్ట్ మంథ్‌లో 23 సినిమాలు రిలీజైతే ఒకే ఒక్క బేబీ మూవీ మాత్రమే హిట్టైంది. పవర్ స్టార్ సినిమా బ్రో కూడా టాలీవుడ్‌ని కాపాడలేకపోయింది. బ్రో మూవీ ఫస్ట్ త్రీ డేస్ రూ.78 కోట్లు రాబట్టింది. కాని రివ్యూలు మాత్రం తల దించుకునేలా చేశాయి. త్రివిక్రమ్ ఆరేంజ్‌లో వరస్ట్ రైటింగ్స్‌తో పవన్ ని ఫ్యాన్స్‌నిమోసం చేశాడనే తిట్లే వినిపించాయి.
సరే టాక్ వీకైనా కనీసం ఓపెనింగ్స్ అదిరాయనుకుంటే, మండే కలెక్షన్స్ భయపెట్టాయి. ఇది ప్లాపని తేల్చాయి. ఇలా చూస్తే జులైలో బేబీ ఒక్క మూవీనే యూత్ మతిపోగొట్టింది. కథలో కొన్ని లోపాలున్నా ఓవరాల్‌గా వందకోట్ల మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక రంగబలి నుంచి బ్రో వరకు 22 సినిమాలు ఫ్లాప్‌గా తేలిపోయాయి. అన్నపూర్ణ ఫోటో స్టూడియో ఒక్కటే జస్ట్ యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకుంది. ఏదేమైనా జులై నెల బేబీ మూవీని మినహాసిస్తే, డిజాస్టర్ల మంత్‌గా మిగిలింది.