Trisha Krishnan: 40ప్లస్‌లోనూ బోల్డ్ సీన్స్‌కు రెడీ అవుతున్న త్రిష..

పొన్నియిన్ సెల్వన్ మూవీతో బౌన్స్ బ్యాక్ అయిన బ్యూటీ త్రిష. ప్రజెంట్ అర డజన్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. ఒకటి రిలీజ్ అయ్యేలోపే మరో రెండు, మూడు సినిమాలకు కమిట్ అవుతోంది. అయితే త్రిష నటించిన లియో రీసెంట్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 23, 2023 | 03:41 PMLast Updated on: Oct 23, 2023 | 3:41 PM

Trisha Krishnan Is Ready For Bold Scenes After Her 40 Plus Age

Trisha Krishnan: హీరో సెంట్రిక్ ఇండస్ట్రీని హీరోయిన్లు ఓవర్ టేక్ చేస్తున్నారు. హీరోలతో సమానంగా యాక్టింగే కాదు, యాక్షన్‌తో కూడా దుమ్ము రేపుతున్నారు. కథ డిమాండ్ చేస్తే బోల్డ్‌గా నటించడానికి కూడా సై అంటున్నారు. తాజాగా ఇదే లిస్ట్‌లో చెరడానికి రెడీ అవుతోంది త్రిష. పొన్నియిన్ సెల్వన్ మూవీతో బౌన్స్ బ్యాక్ అయిన బ్యూటీ త్రిష. ప్రజెంట్ అర డజన్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. ఒకటి రిలీజ్ అయ్యేలోపే మరో రెండు, మూడు సినిమాలకు కమిట్ అవుతోంది.

అయితే త్రిష నటించిన లియో రీసెంట్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో ఒక ఎమోషన్ సీన్‌లో విజయ్‌తో లిప్ లాక్ చేసింది. ఈ క్లిప్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో త్రిష అనేక సార్లు లిప్ కిస్ సీన్స్ చేసింది. కానీ సెకండ్ ఇన్నింగ్స్‌లో లిప్ కిస్ సీన్ చేయడంతో బోల్డ్ సీన్స్‌కి కూడా ఓకే చెప్తుందా? అన్న చర్చ జరుగుతోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో హీరోయిన్స్ హద్దులు దాటి మరీ యాక్ట్ చేస్తున్నారు. తమన్నా అయితే స్కీన్ షోతో రెచ్చిపోతోంది. శృతిహాసన్, అమలాపాల్ కథ డిమాండ్ చేస్తే హాట్ సీన్స్ చేయడానికి సై అంటున్నారు.

భూమిక, మీనా లాంటి ముదురు బ్యూటీస్ కూడా రొమాంటిక్ సీన్స్‌లో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇలాంటి ట్రెండ్‌లో త్రిష కూడా బోల్డ్ సీన్స్ కి ఓకే చెప్తుందా? లేక గతంలో మాదిరి జస్ట్ లిప్ కిస్సులకే పరిమితమౌతుందో చూడాలి.