Mahesh Babu: కారంతో కండీషన్.. వారేవ్వా..
గుంటూరు కారంలో లెక్కలు తేడా కొడుతున్నాయి. దీంతో ఫైర్ అయిన మహేశ్ ఎన్నో సార్లు ఎన్నో వార్నింగ్స్తో త్రివిక్రమ్ కి ఛాన్స్ లు ఇస్తూ పోయాడు. కట్ చేస్తే ఇప్పుడ కారంతోకండీషన్ పెట్టాడట.

Trivikram was given a sweet warning to finish the songs before the Guntur Karam schedule starts
కొత్త షెడ్యూల్ ఈ వారమే మొదలవ్వాలి. కాని షెడ్యూల్లో తర్వాత ముందు మ్యూజిక్ పని పూర్తి చేయమని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు మహేశ్. దీంతో తమన్, త్రివిక్రమ్ ఇద్దరూ మ్యూజిక్ సిట్టింగ్స్ తో ఈ వీక్ లోగా గుంటూరు కారం పాటలన్నీ కంప్లీట్ చేసేపనిలో పడ్డారు.
డెడ్ లైన్ ఆదివారం. ఆలోగా కనీసం ట్యూన్స్ ఓకే అవ్వాలి.. సండే మహేశ్ కి పాటలు వినిపించాలి.. అవి ఓకే అయితేనే వచ్చే మండే నుంచి కొత్త షెడ్యూల్ షురూ అవుతుందట. లేదంటే అప్పటి వరకు నో షూటింగ్ అని కండీషన్ పెట్టాడట మహేశ్ బాబు.. ఇది ఇప్పుడు గాసిప్ లా కాకుండా గట్టిగానే వినిపిస్తున్న టాక్.