Varun Tej-Lavanya wedding : ఇటలీలో వరుణ్ తేజ్-లావణ్య పెళ్లి సందడి ఫోటోలు..
ఇటలీలో వరుణ్ తేజ్-లావణ్య పెళ్లి సందడి ఫోటోలు..


వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ని దీవించిన అల్లు అర్జున్ దంపతులు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

టాలీవుడ్ హీరో నితిన్ దంపతులు మోగా పెళ్లికి హాజరయ్యారు.

ఇటలీలో వీరి వివాహం వేద మంత్రాల సాక్షిగా అంగరంగ వైభవంగా జరిగింది.

నూతన దంపతులు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి

ఇవి చూసి ఫ్యాన్స్.. కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక హనీమూన్ కూడా ఇటలీలోనే జరుపుకోవాలని వరుణ్-లావణ్య డిసైడ్ అయ్యారు.

మెగా హీరోలు గ్రూప్ ఫోటో

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఇద్దరూ వివాహనికి హాజరైన హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్

వీటితో పాటు పెళ్లి మండపంలో పవన్ కల్యాణ్ ఉన్న ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

2017లో వచ్చిన ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది.

ఇక వీరి వివాహ విందు ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

పెళ్లికి పవన్ కల్యాణ్‌తో పాటు రామ్ చరణ్, అల్లు అర్జున్, నితిన్ సహా పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలు కూడా హాజరయ్యారు.

కుటుంబ సన్నిహితులతో పవన్ కళ్యాణ్

ఇరు కుటుంబాలతో పాటు బంధువులు, స్నేహితుల సమక్షంలో లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్లు వేశాడు వరుణ్ తేజ్.