VIJAY DEVARAKONDA: ఆర్యని అర్జున్ రెడ్డి పూనితే.. అదే సుకుమార్ సినిమా..?
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో లైగర్‌కి ముందు అలాంటి ప్రాజెక్టే ప్లాన్ చేశాడు. కాని లైగర్ ఫ్లాప్‌తో రౌడీని పక్కన పెట్టి, పుష్ప 2తో బిజీ అయ్యాడు. పుష్ప 2 తర్వాత అయినా విజయ్‌తో మూవీ తీస్తాడా అంటే, ఛాన్సే లేదు. రామ్ చరణ్‌తో రంగస్థలం కాంబినేషన్‌ని రిపీట్ చేయబోతున్నాడు.

VIJAY DEVARAKONDA: ఆర్య ఒక్కసారిగా అర్జున్ రెడ్డి అయితే ఎలా ఉంటుంది..? అలాంటి గమ్మత్తైన ప్రయోగం సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో లైగర్‌కి ముందు అలాంటి ప్రాజెక్టే ప్లాన్ చేశాడు. కాని లైగర్ ఫ్లాప్‌తో రౌడీని పక్కన పెట్టి, పుష్ప 2తో బిజీ అయ్యాడు. పుష్ప 2 తర్వాత అయినా విజయ్‌తో మూవీ తీస్తాడా అంటే, ఛాన్సే లేదు.
MEGASTAR CHIRANJEEVI: సెకండ్ ఇన్నింగ్స్.. ఇకపై కొత్త దారిలో చిరు..!
రామ్ చరణ్‌తో రంగస్థలం కాంబినేషన్‌ని రిపీట్ చేయబోతున్నాడు. అంతా బానే ఉంది. కాని రౌడీ స్టార్‌తో ప్లాన్ చేసిన కథే చరణ్‌తో సుకుమార్ తీయబోతున్నాడా అంటే అదేం కాదని తెలుస్తోంది. అది ఊర మాస్ ప్రాజెక్ట్ అని సమాచారం అందుతోంది. విజయ్‌తో సుకుమార్ ప్లాన్ చేసింది వైల్డ్ లవర్ స్టోరీగా ప్రచారం జరుగుతోంది. ప్రేమించిన అమ్మాయి కోసం హీరో ఏకంగా జెండరే మార్చుకోవాల్సి వస్తే ఏం జరుగుతుంది అనేదే ఈ సినిమా కథ. ఈ పాయింటే విచిత్రంగా ఉంది.
మరి ఇదెలా కథా వస్తువుగా తీసుకున్నాడో కాని, సుకుమార్ ఈ రెబల్ ఐడియాని రౌడీ స్టార్‌తో ప్లాన్ చేశాడట. పుష్ప 2 తర్వాత చరణ్ మూవీ తీయాలనుకుంటున్న సుకుమార్, ఆ తర్వాత పుష్ప 3 తీయకపోతే రౌడీ స్టార్‌తో వైల్డ్ లైవర్ స్టోరీ సెట్స్ పైకి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది.