VIJAY DEVARAKONDA: విజయ్‌కు లక్ ఇచ్చే హీరోయిన్ ఎవరు.. రౌడీ హీరో ఆమెనే నమ్ముకున్నాడా..?
అర్జున్ రెడ్డి తప్ప మిగిలిన అన్నీ హిట్స్‌తో తన హీరోయిన్ల లక్‌లో వాటా దక్కింది. అదే ఇప్పుడు మిస్ అవుతోంది. ఫస్ట్ మూవీ పెళ్లి చూపులు హిట్‌లో కంటెంట్‌తోపాటు హీరో, హీరోయిన్లకు ఇద్దరికీ క్రెడిట్ దక్కింది. హీరోయిన్ లక్కీ లేడీగా పేరుండటంతో, అలా విజయ్‌కి కలిసొచ్చింది.
VIJAY DEVARAKONDA: విజయ్‌తో జోడీ కడితే హీరోయిన్ల ఫేట్ మారుతుందే అభిప్రాయం ఉంది. అందుకే జాన్వీ కపూర్ నుంచి సారా ఆలి ఖాన్ వరకు అంతా రౌడీ స్టార్ నామ స్మరణ చేశారు. అర్జున్ రెడ్డి, గీతగోవిందంతో అంత పేరొచ్చింది. నిజానికి ఈ హీరో అర్జున్ రెడ్డి తప్ప మిగిలిన అన్నీ హిట్స్‌తో తన హీరోయిన్ల లక్‌లో వాటా దక్కింది. అదే ఇప్పుడు మిస్ అవుతోంది.
PRABHAS: హాలీవుడ్ రీమేక్.. ప్రభాస్ రూ.2000 కోట్ల బొమ్మ మిస్సయిపోయిందే..
హీరోగా ఫస్ట్ హిట్ మూవీ పెళ్లి చూపులు హిట్‌లో కంటెంట్‌తోపాటు హీరో, హీరోయిన్లకు ఇద్దరికీ క్రెడిట్ దక్కింది. హీరోయిన్ లక్కీ లేడీగా పేరుండటంతో, అలా విజయ్‌కి కలిసొచ్చింది. టాక్సీవాలా హీరోయిన్ ఇలానే కలిసొచ్చింది. గీత గోవిందం కంటే ముందు హిట్ కొట్టిన రష్మిక కూడా తన అదృష్టంలో విజయ్‌కి వాటా ఇచ్చింది. ఇలా చాలా వరకు హీరోయిన్లు విజయ్‌కి కలిసొచ్చారు. కాని ఇప్పుడు కథంతా రివర్స్. లక్కీ లేడీ అనుకున్న మృణాల్ లక్ ఫాక్టర్ ఫ్యామిలీ స్టార్‌ని కాపాడలేకపోయింది. మహానటిలో కలిసొచ్చిన సమంత అదృష్టం ఖుషీకి కలిసి రాలేదు. లైగర్‌కి పూరీ వీక్ కంటెంట్ శాపంగా మారితే, హీరోయిన్ అనన్యా పాండే మరో లోపంగా మారింది. ఇలా.. హీరోయిన్లు అంత విజయ్‌కి బ్యాడ్ లక్‌ని అంటగుడుతున్నారనే చర్చ జరుగుతోంది.
అందుకే మలయాళ హిట్ మూవీ ప్రేమలు ఫేం లక్కీ లేడీ మమిత బైజూతో జోడీ కట్టబోతున్నాడట విజయ్. అలాగే మిస్టర్ బచ్చన్ ఫేం భాగ్యశ్రీ బోర్సేతో కూడా రౌడీ స్టార్ సినిమా సెట్స్ పైకెళుతోందని తెలుస్తోంది. మొత్తానికి కంటెంట్‌తో పాటు ఇప్పుడు తన ఫేట్ మార్చే హీరోయిన్స్ వేటలో కూడా బిజీ అయ్యాడు విజయ్.