VIJAY DEVARAKONDA: మెగాస్టార్ చిరంజీవి మూవీలో రౌడీ స్టార్
ఫ్యామిలీ స్టార్ పేరుతో తెరకెక్కుతన్న ఈమూవీ నిజానికి చిరు హిట్ ఫిల్మ్ గ్యాంగ్ లీడర్ కాన్సెప్ట్‌తో వస్తోందట. అంటే మెగాస్టార్ గ్యాంగ్ లీడర్‌ని పరశురామ్ ఫ్యామిలీ స్టార్‌గా రీమేక్ చేస్తున్నాడా అంటే, కానే కాదు. అలాగని కాపీనా అంటే అదీ కాదు.
VIJAY DEVARAKONDA: మెగాస్టార్ చిరంజీవి మూవీలో త్రిష, మీనాక్షి చౌదరితో పాటు మృణాల్ ఠాకూర్ నటించబోతున్నారు. కాని ఇప్పుడు చిరు సినిమాలో విజయ్ దేవరకొండ అనగానే ఇదేదో గెస్ట్ అప్పియరెన్స్ అనుకున్నారు. కాని నిజానికి చిరు నటించే మూవీలో విజయ్ నటించటం లేదు. కాని, మెగాస్టార్ మూవీలోనే విజయ్ మెరుస్తున్నాడు. అంటే మెగాస్టార్ కెరీర్‌లో సూపర్ హిట్ అయిన సినిమా కథతో విజయ్ మూవీ రాబోతున్నట్టుంది.
MAHESH BABU: రాజమౌళి సినిమా తర్వాత ఇమేజ్ డ్యామేజ్ కాకుండా మహేశ్ ప్లానింగ్
ఫ్యామిలీ స్టార్ పేరుతో తెరకెక్కుతన్న ఈమూవీ నిజానికి చిరు హిట్ ఫిల్మ్ గ్యాంగ్ లీడర్ కాన్సెప్ట్‌తో వస్తోందట. అంటే మెగాస్టార్ గ్యాంగ్ లీడర్‌ని పరశురామ్ ఫ్యామిలీ స్టార్‌గా రీమేక్ చేస్తున్నాడా అంటే, కానే కాదు. అలాగని కాపీనా అంటే అదీ కాదు. రిలీజ్ అయ్యే వరకు అవేవి కన్ఫామ్ చేసే ఛాన్స్ లేదు. కాని గ్యాంగ్ లీడర్ ప్రేరణతో అదే కాన్సెప్ట్‌ని ఫాలో అయ్యిందట ఫ్యామిలీ స్టార్ టీం. గ్యాంగ్ లీడర్‌లో హీరో చిన్న తమ్ముడైతే, తన చిన్నన్న ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే పాత్రలో, పెద్దన్న కుటుంబ బాధ్యత తీసుకునే వ్యక్తిగా కనిపిస్తాడు. కాని తనని చంపిన వాళ్ల మీద రివేంజ్ తీర్చుకోవటం, కుటుంబాన్ని చూసుకోవటం అనే బాధ్యత చిరు మీద పడుతుంది.
ఇదే పాయింట్‌ని ఫ్యామిలీ స్టార్‌లో వాడుతున్నారట. కాని పెద్దన్న మర్డర్ కాన్సెప్ట్‌ని వదిలేసి, విజయ శాంతిలా తమ ఇంట్లోనే రెంట్ ఉండే హీరోయిన్ పాత్రలో మృణల్‌ని తీసుకుని ఆల్‌మోస్ట్ గ్యాంగ్ లీడర్ కాన్సెప్ట్ అడుగు జాడల్లోనే నడుస్తోందట ఫ్యామిలీ స్టార్ టీం.