బాగా నలిగిపోయాడా…? 5 హీరోయిన్లు రాకముందే… అక్కడ ట్రీట్ మెంట్…
ఐకాన్ స్టార్ అల్లు అర్ఝున్ కి ఏమైంది. ఎందుకు ఫారిన్ వెళ్లి మరీ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాడు. తనకి ప్రజెంట్ ఏ షూటింగ్ లేదు.

ఐకాన్ స్టార్ అల్లు అర్ఝున్ కి ఏమైంది. ఎందుకు ఫారిన్ వెళ్లి మరీ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాడు. తనకి ప్రజెంట్ ఏ షూటింగ్ లేదు. యాడ్ యూటింగ్ లోకూడా తనేం గాయపడినట్టు లేదు. కాని తను స్పెషల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మెడికేషన్ మార్చాడు. కోలుకునేందుకు టైం కావాలంటున్నాడు. ఇంతకి తనకి ఏమైన్టటు…? దీనికి దొరకుతున్న ఆన్సర్ మాత్రం పుష్పరాజ్ మూవీనే. పుష్ప 2 బన్నీకి ఎంత హిట్ ప్రాజెక్టే అయినా, సంధ్యా థియేటర్ ఇన్స్ డెంట్ తో బన్నీ మానసికంగా బాగా నలిగినట్టున్నాడు. నిజానికి ఓ మహిల చనిపోవటం, పిల్లోడు ఐసీయూలో లైఫ్ తో పోరాడటం నిజంగా ఇప్పటికీ బన్నీనీ వెంటాడుతున్న అంశమే… ఏదేమైనా బన్నీ మానసికంగా కూడా ఈ ఇన్స్ డెంట్ వల్ల చాలా నలిగిపోయాడనంటున్నారు. ఒక వైపు జనం ట్రోలింగ్, మరో వైపు యాంటీ ఫ్యాన్స్ ఎటాక్, ఇంకో వైపు పొలిటికల్ గా పెరిగిన వ్యతిరేకత… ఇవన్నీంటికి దూరంగా తనని తాను రికవర్ చేసుకునేందుకు ఫారిన్ ట్రిట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇంతకి తన ట్రీట్మెంట్ ఎలా ఉంది? ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. తనకోసం ఏకంగా 5 గురు హీరోయిన్లు ఎందుకు క్యూ కట్టి వేయిట్ చేస్తున్నారు… టేకేలుక్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాగా నలిగాడు. మానసికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. అందుకే విదేశాల్లో మానసిక చికిత్స తీసుకుంటున్నాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్. ఇదేదో యాంటీ ఫ్యాన్స్ క్రియేట్ చేసిన పుకారు అనుకోవటానికి లేదు. అలాని అఫీషియల్ గా ఎవరూ తేల్చలేదు. ఐతే ఎవరైనా వరుస ఫ్లాపులో లేదంటే ఫ్యామిలీ సమస్యలో కాదంటే ఆర్దిక ఇబ్బందులో ఇలా ఏదో ఒక సమస్యతో ఫైట్ చేయటం కామన్. అలాంటి ప్రాబ్లమ్స్ వల్లే మానసికంగా నలగటం కూడా కామన్. కాని ఇక్కడ పుష్పీ2 హిట్టైంది.పాన్ ఇండియా లెవల్లో బాహుబలి 2 రికార్డుని ఈ సినిమా బ్రేక్ చేసిందని ఫిల్మ్ టీం తేల్చింది. కాని ఈ హిట్ కంటే సంధ్యా థియేటర్ లో ఓ లేడీ అభిమాని మరణం, తర్వాత ఆమె కొడుకు హాస్పిటలైజ్ అవటం, ఆ వెంటనే జరిగిన ఇన్స్ డెంట్స్ పొలిటికల్ షాకులు ఇవన్నీ బన్నీకి కుంగదీశాయా? అందుకే ఇంతకాలం తను సైలెంట్ గా ఉన్నాడా?
త్రివిక్రమ్ కథ సిధ్ధమైంది. కాని తను ఇంకా ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఆట్లీతో సినిమా ఓకే అయ్యింది. కాని అప్ డేట్స్ లో క్లారిటీ లేదు. ఆల్రెడీ అల్లు అర్జున్ కోసం ఆట్లీ ఐదుగురు హీరోయిన్లను రెడీ చేశాడంటున్నారు. ఇంతలో బన్నీ మాత్రం విదేశాల్లో మానసిక చికిత్సకే ఫిక్స్ అయ్యాడు. నిజానికి తను సోలోగా నెలకి పైనే ఫారిన్ ట్రిప్ వెళ్లాడు. కారనం తను యూరప్ లో వెల్ నెస్ సెంటర్ లో ట్రిట్ మెంట్ తీసుకోవలం…అక్కడే తను మెడిటేషన్ తోపాటు వర్కవుట్లు, చేశాడట. ఇదంతా మానసికంగా తనని తానుద్రుడంగా మార్చకోవటం కోసమే. ఫ్యామిలీతో కాకుండా సోలోగా తను ఇలా ట్రిప్ వెళ్లిరావటానికి కారనం కూడా తనని తాను ధ్రుడంగా మార్చుకోవటానికే.. విచిత్రం ఏంటంటే వచ్చిన వెంటనే తను మళ్లీ మరో ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేశాడు
అది కూడా సోలోగానే తను వెళ్ళి వస్తాడని తెలుస్తోంది. ఆట్లీ మాత్రం బన్నీ సినిమాకోసం కథని, అందులో ఏకంగా ఐదుగురు హీరోయిన్లని ఫిక్స్ చేశాడని తెలుస్తోంది. ఈనెల సెకండ్ వీక్ నుంచి ఏప్రిల్ సెకండ్ వీక్ వరకు బన్నీ జపాన్ వెళ్లబోతున్నాడట. అక్కడ తను జపాన్ సైకాలజిస్ట్ తోపాటు అక్కడి మెడిటేషన్ పద్దతులతో మానసికంగా తనని తాను హీల్ చేసుకునేందుకు వెళుతున్నాడట.ఇవన్నీ చూస్తుంటే సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ తర్వాత రాజకీయ పరిణామాలు, సోషల్ మీడియాలో నెగెటివిటీ ఇవన్నీ బన్నీని కుంగదీసినట్టే కనిపిస్తున్నాయి. సో బాలీవుడ్ లో దీపికా పదుకొనే తర్వాత డిప్రెషన్ కోసం ఇలా ఇంతగా ఫారిన్ వెళ్లి మెడిటేషన్ చేస్తూనే, మానసిక చికిత్స తీసుకున్న మరో స్టార్ గా నిలిచాడు బన్నీ… మొత్తంగా ఇది తన ఫారిన్ టూర్ మీద వినిపిస్తున్న ప్రచారం.