Pawan’s son Akira : అకీరా ఏంటి ఇలా ఐపోయాడు
మెగా ఫ్యామిలీలో (Moga Family) సంక్రాంతి సంబరాలు (Sankranti Celebrations) అంబరాన్నంటాయి. బెంగళూరులోని ఓ రిసార్ట్‌లో మెగా ఫ్యామిలీ మొత్తం సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. మెగా ఫ్యామిలీలోని హీరోలు యాక్టర్స్ అంతా ఈ ఈవెంట్‌కు వచ్చారు. ఈ ఈవెంట్‌లో పవర్‌స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కొడుకు అకీరా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు.

What happened to Power Star Pawan's son Akira?
మెగా ఫ్యామిలీలో (Moga Family) సంక్రాంతి సంబరాలు (Sankranti Celebrations) అంబరాన్నంటాయి. బెంగళూరులోని ఓ రిసార్ట్‌లో మెగా ఫ్యామిలీ మొత్తం సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. మెగా ఫ్యామిలీలోని హీరోలు యాక్టర్స్ అంతా ఈ ఈవెంట్‌కు వచ్చారు. ఈ ఈవెంట్‌లో పవర్‌స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కొడుకు అకీరా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. ఫ్యాన్స్ అకీరాను చూసి చాలా రోజులు అయ్యింది. అప్పుడెప్పుడో ఓ ఫ్యామిలీ ఫంక్షన్ టైంలో అందరికీ కనిపించాడు అకీరా.
ఆ తరువాత స్టడీస్ కోసం ఫారెన్ వెళ్లిపోయాడు. చాలా డేస్ తరువాత మళ్లీ ఇప్పుడు ఫ్యామిలీ ఈవెంట్ ( family event)కు హాజరయ్యాడు. ఎప్పుడూ చిన్న పిల్లాడిలా కనిపించే అకీరా.. ఈసారి మాత్రం గెడ్డంతో చాలా పెద్దోడిలా కనిపిస్తున్నాడు. దీంతో ఈ ఫొటో చూసిన ఫ్యాన్స్ అంతా అకీరా ఏంటి ఇలా ఐపోయాడంటూ షాకవుతున్నారు. అకీరా తన చెల్లి ఆద్యతో దిగిన ఫొటోలను రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వాళ్లిద్దరి ఫొటోలకు అన్నవరం సినిమాలోని పవన్ కళ్యాణ్ సాంగ్‌ను యాడ్ చేసింది.
పవన్ రీల్ లైఫ్‌లో వచ్చిన సాంగ్ అకీరా రియల్ లైఫ్‌కు బాగా సెట్ అవుతుందంటూ పోస్ట్ చేసింది. అన్నాచెల్లెల్లు ఇద్దరూ ఎంతో ప్రేమగా ఉంటారంటూ వాళ్ల మధ్య ఆప్యాయతను చెప్పేలా పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. సంక్రాంతి ఈవెంట్‌కు పవన్ రాకపోయినా.. అకీరాలో పవన్‌ను చూసుకుంటున్నామంటున్నా మెగా ఫ్యాన్స్. అకీరా గడ్డంతో కూడా హీరోలా ఉన్నాడంటూ పవన్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.