Samantha : షట్ బటన్స్ వేసుకోకుండా …అక్కడ చేయి పెట్టుకుని మరీ…!

హీరోయిన్ సమంత (Samantha) క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 'ఏమాయ చేశావే'' సినిమాతో హీరోయిన్‌గా పరిచియం అయిన సమంత.. మహేష్ బాబుతో నటించిన దూకుడు సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 12, 2024 | 11:30 AMLast Updated on: Apr 12, 2024 | 11:30 AM

Without Wearing The Shutter Buttons Put Your Hand There Too

హీరోయిన్ సమంత (Samantha) క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ‘ఏమాయ చేశావే” సినిమాతో హీరోయిన్‌గా పరిచియం అయిన సమంత.. మహేష్ బాబుతో నటించిన దూకుడు సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఆ ఊపుతో స్టార్ హీరోయిన్‌గా వరుస సినిమాలు చేసింది సమంత. అయితే కెరీర్ పీక్స్‌లో ఉండగా నాగ చైతన్యను (Naga Chaitanya) ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్నాళ్లకే చైతన్య నుంచి విడాకులు తీసుకుంది. ఇక డివోర్స్ తర్వాత సినిమాల పరంగా కాస్త స్పీడ్ తగ్గించింది సామ్. యశోద (Yashoda), శాకుంతలం (Sakunthalam) వంటి లేడీ ఓరియేంటెడ్ సినిమాలు చేసింది. కానీ ఈ మధ్యలో అనుకోకుండా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడింది. దీంతో కమిట్ అయిన సినిమాలకు అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసి గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే ఇప్పుడు సామ్ పూర్తిగా కోలుకుంది. కొత్త సినిమాలు ఏవి కమిట్ కాకపోయినా.. అమ్మడు షేర్ చేస్తున్న గ్లామర్ ఫోటో షూట్స్ మాత్రం ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించేలా ఉన్నాయి.

గతంతో పోలిస్తే సమంత ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. తన సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటాన్నారమె. లేటెస్ట్‌గా సమంత సోషల్ మీడియాలో సూట్ ధరించిన ఒక ఫోటోషూట్ షేర్ చేసింది. ఇందులో గ్లామర్ ట్రీట్ కాస్త గట్టిగానే చేసింది. ఎద అందాలను చూపిస్తూ సూట్ బటన్స్ విప్పేసి క్లీవేజ్ ట్రీట్ ఇచ్చింది అమ్మడు. కిల్లింగ్ లుక్స్‌తో కుర్రాళ్ల మతి పొగొడుతోంది. సమంత సెక్సీ లుక్స్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. ఇట్స్ ఫ్యాషన్ బేబీ అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో ప్రస్తుతం సామ్ సూట్ ఫోటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

అయితే.. సమంత ఇప్పుడు ఇంతలా రెచ్చిపోవడానికి గల కారణాలు ఆఫర్ల కోసమేనని అంటున్నారు. బ్యూటీ చేతిలో ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ ఒక్కటే ఉంది. ఈ ప్రాజెక్టు తప్పితే అమ్మడి చేతిలో మరో ప్రాజెక్టు లేదు. అందుకే.. మూవీ మేకర్స్‌ను అట్రాక్ట్ చేసేందుకు ఇలాంటి ఫోటో షూట్ చేస్తుందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా.. సమంత మాత్రం ఈ మధ్య తగ్గేదేలే అంటోంది. మరి సామ్‌ నెక్స్ట్ ఎలాంటి ఫోటో షూట్‌తో హాట్ టాపిక్ అవుతుందో చూడాలి.