Paris Olympics 2024 : ఒలింపిక్ జ్యోతి ప్రత్యేక ఏంటో తెలుసా..?
పారిస్ ఒలింపిక్స్-2024 కోసం పశ్చిమ గ్రీస్ లోని ఒలింపియా ప్రాంతంలో లాంఛనంగా జ్యోతిని వెలిగించారు. ఈ ఒలింపిక్ జ్యోతి ప్రజ్వలనం సందర్భంగా మహిళా మతగురువులు చేసిన సంప్రదాయ నృత్యం ఆకట్టుకుంది.

2024 పారిస్ ఒలింపిక్స్ గేమ్స్

ఒలింపిక్ జ్యోతి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం

పారిస్ ఒలింపిక్స్-2024 కోసం పశ్చిమ గ్రీస్ లోని ఒలింపియా ప్రాంతంలో లాంఛనంగా జ్యోతిని వెలిగించారు.

ఈ ఒలింపిక్ జ్యోతి ప్రజ్వలనం సందర్భంగా మహిళా మతగురువులు చేసిన సంప్రదాయ నృత్యం ఆకట్టుకుంది.

క్రీస్తు పూర్వం 776వ సంవత్సరంలో ఒలింపియా గ్రామంలో పుట్టిన పురాతన క్రీడా పోటీలే కాలక్రమంలో ఒలింపిక్స్ గా విశ్వవ్యాప్తం అయ్యాయి.

ఇక్కడి వెలిగించిన ఒలింపిక్ జ్యోతి అనేక దేశాల గుండా ప్రయాణం చేస్తుంది.

అలా ప్రయాణం చేసిన తర్వాత ఈ ఏడాది విశ్వ క్రీడా సంరంభానికి ఆతిథ్యమిస్తున్న పారిస్ నగరానికి చేరుకుంటుంది.

తొలిగా ఈ జ్యోతిని అందుకునే అవకాశం గ్రీస్ గోల్డ్ మెడల్ రోయర్ స్టెఫానోస్ ఎన్ టోస్కాస్ కు లభించింది.

ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా ఈ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

32 క్రీడాంశాల్లో 329 ఈవెంట్లు నిర్వహించనున్నారు.

Paris Olympics 2024

Paris Olympics 2024

ఈ సారి ఒలింపిక్ క్రీడల్లో 47 మంది మహిళలతో సహా 117 మంది క్రీడాకారులు ఇండియా తరుపున పాల్గొనబోతున్నారు.

Paris Olympics 2024

ఒలిపింక్స్ జెండాకు గౌరవ వందనం

Paris Olympics 2024





ఒలిపింక్స్ జెండా ఆవిష్కరణ








