Donald Trump guilty : పోర్న్ స్టార్ డేనియల్ కేసులో.. దోషిగా డోనాల్డ్ ట్రంప్..
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) కు మరో షాక్ తగిలింది. డోనాల్డ్ ట్రంప్ పోర్న్ స్టార్ (porn star ) స్టార్ డేనియల్స్‌తో (Daniercha Donald) సంబంధం బయటపడకుండా అనైతిక ఆర్థిక ఒప్పందం చేసుకున్నారన్న ట్రంప్ దోషిగా తేలడం సంచలనంగా మారింది. శృంగార తార స్టార్మీ డేనియల్ అక్రమ సంబంధం కేసుల్లో నమోదైన ఆరోపణలు రుజువైనట్లు న్యూయార్క్ కోర్టు (New York court) తెలిపింది.

Donald Trump guilty in Porn Stormy Daniel case..
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) కు మరో షాక్ తగిలింది. డోనాల్డ్ ట్రంప్ పోర్న్ స్టార్ (porn star ) స్టార్ డేనియల్స్‌తో (Daniercha Donald) సంబంధం బయటపడకుండా అనైతిక ఆర్థిక ఒప్పందం చేసుకున్నారన్న ట్రంప్ దోషిగా తేలడం సంచలనంగా మారింది. శృంగార తార స్టార్మీ డేనియల్ అక్రమ సంబంధం కేసుల్లో నమోదైన ఆరోపణలు రుజువైనట్లు న్యూయార్క్ కోర్టు (New York court) తెలిపింది. 34 అంశాల్లో దోషిగా నిర్ధారించిందని, ఇలా ఓ కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడు ట్రంప్ కావడం గమనార్హం… దీంతో అమెరికా చరిత్రలో నేరాలకు పాల్పడిన తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ అపఖ్యాతి మూటగట్టుకున్నారు. ఇంకో 5 నెలల్లో 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు బైడెన్ ట్రంప్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే.
అసలు 2006 ట్రంప్ కు, పోర్న్ స్టార్ డేనియల్ ఏం జరిగింది..?
2006లో డొనాల్డ్ ట్రంప్ లేక్ టాహో అనే హోటల్ లో ట్రంప్ తనతో శృంగారంలో పాల్గొన్నట్లు పోర్న్ స్టార్మీ డేనియర్ వెల్లడించి విషయం తెలిసిందే.. ఈ విషయం 2016 సంవత్సరంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు నెల రోజుల ముందు బయటపెట్టేందుకు వస్తే.. ఈ విషయం ను ఎవరికి చెప్పవద్దని.. ట్రంప్ ఆమెకు పెద్దమొత్తంలో $130,000 డబ్బులు ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. అంతే కాకుండా సంబంధిత రికార్డులను ధ్వంసం చేసినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి.
దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు డొనాల్డ్ ట్రంప్ తన నిజమైన వ్యక్తిత్వాన్ని ప్రజల ముందు దాచిపెట్టారని ఆరోపించింది. కాగా ట్రంప్ తరపు న్యాయవాదులు మాత్రం.. ఈ వాదనలను కొట్టిపారేశారు. ఎన్నికలను ప్రభావితం చేయడం అనేది ప్రజాస్వామ్యంలో భాగమన్నారు.