Gold, Silver, Prices : వరుసగా రెండో రోజు దిగివచ్చిన బంగారు ధరలు..

బంగారం ప్రియులకు వరుస శుభవార్తలు.. బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గుముఖం పట్టాయి. బంగారం ధరలో తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. కాగా గతంలో పెరిగిన ధరలతో పోలిస్తే.. ప్రస్తుతం ధరలు స్వల్పంగా ఉండడం గమనార్హం. నేడు గురువారం దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో తగ్గుతు వస్తుంది. దీంతో గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,450గా ఉండగా,24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,670కి చేరింది. ముఖ్యంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఇంకా గరిష్ట స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 7, 2023 | 11:02 AMLast Updated on: Dec 07, 2023 | 11:04 AM

The Prices Of Gold And Silver Decreased For The Second Day In A Row Across The Country The Prices Of Gold Also Decreased In The International Markets

బంగారం ప్రియులకు వరుస శుభవార్తలు.. బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గుముఖం పట్టాయి. బంగారం ధరలో తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. కాగా గతంలో పెరిగిన ధరలతో పోలిస్తే.. ప్రస్తుతం ధరలు స్వల్పంగా ఉండడం గమనార్హం. నేడు గురువారం దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో తగ్గుతు వస్తుంది. దీంతో గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,450గా ఉండగా,24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,670కి చేరింది. ముఖ్యంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఇంకా గరిష్ట స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో యూఎస్ డాలర్, ట్రెజరీ ఈల్డ్స్ కూడా పుంజుకుంటున్నాయి. ఇక ద్రవ్యోల్భణంతో పాటూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్‌ వడ్డీరేట్లలో వచ్చిన హెచ్చుతగ్గుల బంగారం ధరపై ప్రభావం చూపినట్లు అర్థమవుతోంది. మరి ఈరోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు..

ఈ క్రమంలోనే అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు ఇటీవల భారీగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ ఇక్కడ ధరలు స్థిరంగా ఉన్నాయి. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు ప్రస్తుతం 2028 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 23.88 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ. 83.368 వద్ద ఉంది.

The prices of gold and silver decreased for the second day in a row across the country.. The prices of gold also decreased in the international markets.

దేశంలో బంగారం, వెండి ధరలు..

  • దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. ₹57,600కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. ₹62,820 వద్ద కొనసాగుతోంది.
  • దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. ₹57,450 గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. ₹62,670 వద్ద కొనసాగుతోంది.
  • ఇక చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. ₹58,150, 2 క్యారెట్ల బంగారం ధర రూ. ₹63,440గా ఉంది.
  • కోల్‌కతా విషయానికొస్తే 22 క్యారెట్ల బంగారం ధర రూ. ₹57,450గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. ₹62,670 వద్ద కొనసాగుతోంది.
  • బెంగళూరులో 22 క్యారెట్స్‌ ధర రూ. ₹57,450కాగా, 24 క్యారెట్స్‌ ధర రూ. ₹62,670గా ఉంది.
  • కేరళ 22 క్యారెట్స్ ధర రూ. ₹57,550 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. ₹62,780 గా ఉంది.
  • అహ్మాదాబాద్ 22 క్యారెట్స్ ధర రూ. ₹57,600 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. ₹62,830
  • సూర‌త్ 22 క్యారెట్స్ ధర రూ. ₹57,600 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. ₹62,830
  • ముంబయి 22 క్యారెట్స్ ధర రూ. ₹57,550 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. ₹62,780
  • కోయంబ‌త్తూర్‌ 22 క్యారెట్స్ ధర రూ. ₹58,150 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. ₹63,440
  • మంగుళూరు 22 క్యారెట్స్ ధర రూ. ₹57,550 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. ₹62,780

1.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. ₹57,450కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. ₹62,670 వద్ద కొనసాగుతోంది.
  • నిజామాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. ₹57,450కాగా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. ₹62,670 వద్ద కొనసాగుతోంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. ₹57,450కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. ₹62,700 వద్ద కొనసాగుతోంది.
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. ₹57,450 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. ₹62,700 వద్ద కొనసాగుతోంది.

 

వెండి ధరలు..

  • నేడు వెండి ధరలు కూడా బంగారం ధరల బాటలోనే పయణించాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఇవాళ వెండి ధరలో కూడా స్వల్పంగా తగ్గుదల కనిపించింది. కిలో వెండిపై ఏకంగా రూ. 300 వరకు తగ్గముఖం పట్టింది. గురువారం ఢిల్లీ, ముంబయి, కోలకతాల్లో కిలో వెండి ధర రూ. 78,200గా నమోదైంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ. 81,000కి చేరింది. హైదరాబాద్‌తో పాటు, మదురై, విశాఖ, విజయవాడలోనూ కిలో వెండి ధర అత్యధికంగా రూ. 81,000 పలుకుతోంది.

 

S.SURESH