69th National Film Awards : 69వ జాతీయ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం..
ఢిల్లీలో 69వ జాతీయ చలనచిత్ర ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో అవార్డుల వేడుక అట్టహాసంగ జరిగింది. తెలుగు నుంచి.. సంపూర్ణంగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన బెస్ట్ పాపులర్ ఫిల్మ్ - RRR బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ (బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్) - ఎం ఎం కీరవాణి, RRR బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ - కాల భైరవ, RRR బెస్ట్ తెలుగు ఫిల్మ్ - ఉప్పెన ఉత్తమ కొరియోగ్రఫీ - ప్రేమ్ రక్షిత్, RRR ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: శ్రీనివాస్ మోహన్, RRR ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ - కింగ్ సోలోమన్, RRR ఉత్తమ నటుడు - అల్లు అర్జున్ (పుష్ప ది రైజ్) బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ (సాంగ్స్) - దేవిశ్రీ ప్రసాద్, పుష్ప ది రైజ్ బెస్ట్ లిరిక్స్ - చంద్రబోస్, (కొండపొలంలోని ధమ్ ధమ్ ధమ్).

69th National Film Awards in Delhi The awards ceremony was held at Vigyan Bhavan in Delhi
- 69వ జాతీయ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం..
- 69వ జాతీయ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం..
- సంపూర్ణంగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన బెస్ట్ పాపులర్ ఫిల్మ్ – RRR
- బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ (బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్) – ఎం ఎం కీరవాణి, RRR
- బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ – కాల భైరవ, RRR
- బెస్ట్ లిరిక్స్ – చంద్రబోస్, (కొండపొలంలోని ధమ్ ధమ్ ధమ్)
- బెస్ట్ తెలుగు ఫిల్మ్ – ఉప్పెన
- బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ (సాంగ్స్) – దేవిశ్రీ ప్రసాద్, పుష్ప ది రైజ్
- ఉత్తమ నటుడు – అల్లు అర్జున్ (పుష్ప ది రైజ్)
- ఉత్తమ కొరియోగ్రఫీ – ప్రేమ్ రక్షిత్, RRR