Congress big shock : ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. ఢిల్లీ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా
దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ పీసీసీ అధ్యక్ష పదవికి అరవిందర్ సింగ్ లవ్వీ రాజీనామా చేశారు.

A big shock for the Congress party at the time of the election.. Resignation from the post of Delhi PCC president
దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ పీసీసీ అధ్యక్ష పదవికి అరవిందర్ సింగ్ లవ్వీ రాజీనామా చేశారు. AAPతో కాంగ్రెస్ పొత్తును వ్యతిరేకిస్తూ హస్తం పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు. INCపై తప్పుడు, దుర్మార్గపు అవినీతి ఆరోపణలు చేసిన పార్టీతోనే పొత్తు పెట్టుకోవడాన్ని ఆయన వ్యతిరేకించారు.
అరవిందర్ సింగ్ రాజీనామా చేయ్యడానికి ముఖ్య కారణం.. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఆమ్ ఆద్మీ పార్టీలో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడమే.. ఆయన రాజీనామాకు దారితీసిందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది.