Bangalore Rave Party, Hema : బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక ట్విస్ట్.. బడ్ల టెస్టుల్లో దొరికిపోయిన హేమా..!
బెంగళూరులో రేవ్ పార్టీలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ పార్టీలో పట్టుబడ్డ 150 మంది రక్త నమూనాలను నార్కోటిక్ టీమ్ సేకరించింది. 57 మంది పురుషులకు, 27 మంది మహిళల రక్తనమూనాలో డ్రగ్స్ను గుర్తించారు.

They said my name... Hema warned the police if they commit suicide
బెంగళూరులో రేవ్ పార్టీలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ పార్టీలో పట్టుబడ్డ 150 మంది రక్త నమూనాలను నార్కోటిక్ టీమ్ సేకరించింది. 57 మంది పురుషులకు, 27 మంది మహిళల రక్తనమూనాలో డ్రగ్స్ను గుర్తించారు. నార్కోటిక్ టీమ్ నిర్వహించిన రక్త పరీక్షల్లో హేమ రక్తంలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు నార్కోటిక్ టీమ్ వెల్లడించింది. వారిలో సినీ నటీమణులు హేమ, ఆషీరాయ్, పార్టీ నిర్వహించిన వాసు తదితరులు ఉన్నారు. వారందరికీ బెంగళూరు పోలీసులు నోటీసులు పంపనున్నారు. కాగా హేమ ఆ పార్టీకి వెళ్లలేదంటూ ఓ వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, నటి హేమ రక్తనమూనాలో సైతం డ్రగ్స్ ఆనవాళ్లను గుర్తించినట్టు నార్కోటిక్ టీమ్ వెల్లడించింది.
హేమ, వాసు, చిరంజీవి, ఆషి రాయ్ డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయినట్లు సమాచారం.. కాగా తన
తన అసలు పేరు కృష్ణవేణి అని పోలీసులకు వెల్లడించింది హేమ.. టైమ్ వచ్చినప్పుడు మాట్లాడతా… ఏం చేసుకుంటారో చేసుకోండని హేమ బెదిరింపు దిగినట్లు సమాచారం..