Akshaya Tritiya, Akshaya Tritiya : అక్షయ తృతీయ’ వేళ మహిళలకు బిగ్ షాక్
అక్షయ తృతీయ (Akshaya Tritiya) పసిడి ప్రియులకు ప్రియమైన రోజు... ఈ రోజు కిలో కాకపోయిన తులం బంగారం (gold) మైన కొనలని మహిళలు వెయ్యి కళ్ళతో చేతులు చాపి క్యూలో నుంచుంటారు అంటే నమ్మండి. ఎందుకంటే ఈ రోజు బంగారం నగలు కొనడం అనేది ఓ సంప్రదాయంగా వస్తుంది. అలాంటి ఈరోజు మహిళలకు బిగ్ షాక్ తగిలింది.

Akshaya Tritiya for women on Akshaya Tritiya
అక్షయ తృతీయ (Akshaya Tritiya) పసిడి ప్రియులకు ప్రియమైన రోజు… ఈ రోజు కిలో కాకపోయిన తులం బంగారం (gold) మైన కొనలని మహిళలు వెయ్యి కళ్ళతో చేతులు చాపి క్యూలో నుంచుంటారు అంటే నమ్మండి. ఎందుకంటే ఈ రోజు బంగారం నగలు కొనడం అనేది ఓ సంప్రదాయంగా వస్తుంది. అలాంటి ఈరోజు మహిళలకు బిగ్ షాక్ తగిలింది.
‘అక్షయ తృతీయ’ వేళ మహిళలకు భారీ షాక్ తగిలింది. గత రెండు రోజులుగా తులంపై రూ. 100 చొప్పున తగ్గిన పసిడి.. నేడు ఏకంగా రూ.850 పెరిగింది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారంపై రూ.850, 24 క్యారెట్ల బంగారంపై రూ.930 పెరిగింది. కిలో వెండి ధర రూ. 90,000లుగా ఉంది.
ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధరలు :
- హైదరాబాద్‌లో బంగారం ధర రూ. 73.090 గా 22 క్యారెట్ ధర రూ.67,000
- విశాఖపట్నం లో బంగారం ధర రూ. 73.090 గా 22 క్యారెట్ ధర రూ.67,000
- విజయవాడలో బంగారం ధర రూ. 72,150, 22 క్యారెట్ ధర రూ. 66,140
- బెంగళూరు బంగారం ధర రూ. 73.090 గా 22 క్యారెట్ ధర రూ.67,000
- ఢిల్లీలో బంగారం ధర రూ. 73,240, 22 క్యారెట్ ధర రూ. 67,150
- కోల్ కతా బంగారం ధర రూ. 73.090 గా 22 క్యారెట్ ధర రూ.67,000
- కేరళ బంగారం ధర రూ. 73.090 గా 22 క్యారెట్ ధర రూ.67,000
- చెన్నైలో బంగారం ధర రూ. 73,150, 22 క్యారెట్ ధర రూ. 66,140
- ముంబైలో బంగారం ధర రూ. 73,150, 22 క్యారెట్ ధర రూ. 66,140
- కోల్‌కతాలో బంగారం రూ. 72,150, 22 క్యారెట్ ధర రూ. 66,140
- ఇక వెండి(silver) రేట్ల విషయానికి వస్తే ఇద
- కిలో రూ.200 పెరిగి రూ.85,300కి చేరింది. క్రితం ట్రేడింగ్ సెషన్ లో
- కిలో వెండి ధర రూ.85,100 వద్ద ముగిసింది. ఈ క్రమంలో ఢిల్లీలో
- కిలో వెండి ధర రూ.85,300గా ఉంది.
- హైదరాబాద్‌లో కేజీ వెండి రూ. 88,800,
- ముంబైలో రూ. 85,300,
- బెంగళూరులో రూ. 85,300,
- కోల్‌కతాలో రూ.85,300,
- చైన్నైలో రూ.88,800గా ఉంది.
SSM