Amala Paul: సరికొత్త ఫోజులతో ఆకర్షిస్తున్న అమలాపాల్ అందాలు
అమలాపాల్ సరికొత్త వలపులతో, అల్లరి చేష్టలతో అందరినీ ఆకర్షిస్తోంది. తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. బాల్య స్మృతుల్ని గుర్తు చేసుకుంటూ మట్టి ఆటలు ఆడారు.

Amala Paul Latest Cute Saree Photos Share On Instagrame
- నుదుటిపై నెలవంక తిలకం
- మెడ వాలుగా మెరిసిపోతున్న పచ్చ బొట్టు
- ఏకాంతాన్ని ఆస్వాధిస్తున్న సమయం
- బాల్యంలోని స్మృతులు గుర్తు చేసుకుంటూ
- ఆధ్యాత్మికంగా శక్తిని పుంజుకుని
- ప్రకృతి వైపు పరవశించి చూస్తూ
- పదహారణాల తెలుగందాన్ని సొంతం చేసుకుని
- మతి పోగొట్టే ముక్కెర అందంతో
- శ్వేత సుందరి ధరహాసంతో
- ఆకర్షిస్తున్న నటి అమలాపాల్