Taiwan, Earthquake : తైవాన్ లో మరోసారి భూకంపం..

తైవాన్ (Taiwan) లో శనివారం మరోసారి భూకంపం సంభవించింది. కాగా, నేడు రాజధాని తైపీ (Taipei) లో రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో భూకంపం నమోదైంది. దీంతో పలు భవనాలు కంపించాయి. 24.9 కి.మీ లోతులోభూకంపం సంభవించినట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 27, 2024 | 10:00 AMLast Updated on: Apr 27, 2024 | 10:00 AM

Another Earthquake In Taiwan

తైవాన్ (Taiwan) లో శనివారం మరోసారి భూకంపం సంభవించింది. కాగా, నేడు రాజధాని తైపీ (Taipei) లో రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో భూకంపం నమోదైంది. దీంతో పలు భవనాలు కంపించాయి. 24.9 కి.మీ లోతులోభూకంపం సంభవించినట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది.

తైవాన్‌ లోని తూర్పు కౌంటీ హువాలియన్‌కు సమీపంలో శనివారం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని, నష్టం గురించి ఇంకా అంచనా వేయలేదని వాతావరణ శాఖ తెలిపింది. పెద్ద ఎత్తున ఇళ్లులు ధ్వంసమయ్యాయి. ఈ నెల మొదటి నుంచి దాదాపు 1000 సార్లు భూమి కంపించినట్లు.. చాలా నివాసాలు బీటలు వారాయి. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగలేదని ప్రభుత్వం తెలిపింది. ఈ నెల ప్రారంభంలోనూ హువాలియన్‌లో 7.2 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి 17 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.