Minister Mallareddy : ఎన్నికల వేళ మంత్రి మల్లారెడ్డికి కోర్టులో భారీ ఊరట..
తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ (Labor Department) మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) కి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నికల అఫిడవిట్ ను సవాల్ దాఖలైన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. మంత్రి మల్లారెడ్డి అఫిడవిట్ లో తప్పులు ఉన్నాయని..

At the time of election, Minister Mallareddy got a huge relief in the court.
తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ (Labor Department) మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) కి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నికల అఫిడవిట్ ను సవాల్ దాఖలైన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. మంత్రి మల్లారెడ్డి అఫిడవిట్ లో తప్పులు ఉన్నాయని.. ఈ విషయాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని పిటిషన్ లో పిటిషనర్ పేర్కొన్నారు. మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డి నామినేషన్ ను తిరస్కరించేలా కోర్టు ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ అంజిరెడ్డి కోర్టుకు కోరారు. ఇకా మల్లారెడ్డి అఫిడవిట్ పై అంజిరెడ్డి (Anji Reddy)కి రిటర్నింగ్ అధికారి సమాధానమిచ్చారని ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది కోర్టులో వెల్లడించారు. దీంతో మల్లారెడ్డి పై దాఖలైన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.