Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిరం నిర్మాణానికి సంబంధించిన ఫొటోలు
కోట్లాది మంది హిందువుల కల రామయ్య మందిర నిర్మాణం. దాదాపు మందిరం కు సంబందించి సగం పనులు పూర్తయ్యాయి. ఆగష్టు 5, 2020 న, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. డిసెంబర్ 2023 నాటికి ఆలయ నిర్మాణం పూర్తవుతుందని, 2024 జనవరి లో రామయ్యను దర్శంచుకునేందుకు భక్తులకు అనుమతింస్తారు.. రామజన్మ భూమి ట్రస్ట్. అయోధ్య రామమందిరం నిర్మాణానికి సంబంధించిన ఫొటోలు విడుదల..
1 / 23 

2 / 23 

3 / 23 

4 / 23 

5 / 23 

6 / 23 

7 / 23 

8 / 23 

9 / 23 

10 / 23 

11 / 23 

12 / 23 

13 / 23 

14 / 23 

15 / 23 

16 / 23 

17 / 23 

18 / 23 

19 / 23 

20 / 23 

21 / 23 

22 / 23 

23 / 23 
