Balapur Ladoo : బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర..లడ్డూ వేలం
దేశవ్యాప్తంగా ఎత్తులో ఖైరతాబాద్ పేరు పేరుగాంచిన.. లడ్డూ వేలం పాటలో బాలాపూర్ కి ప్రత్యేక స్థనమే.. ప్రతి సంవత్సరం తన లడ్డు రికార్డు తానే బ్రేక్ చేస్తున్న వాస్తునాడు బాలాపూర్ గణేష్. ఈ సారి కూడా భారీ ధర పలికింది బాలాపూర్ లడ్డూ.. ఈ వేలం పాటలో 20 మంది స్థానికులు సహా మొత్తం 36 మంది పోటీపడ్డారు. ఈసారి లడ్డూను తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దయానంద రెడ్డి రూ.27లక్షలకు దక్కించుకున్నారు.
1 / 11 

బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర..లడ్డూ వేలం
2 / 11 

బాలాపూర్ గణేశుడి శోభాయాత్రాలో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
3 / 11 

బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర
4 / 11 

బాలాపూర్ మహా గణపతి
5 / 11 

బాలాపూర్ వినాయకుడి వూరేగింపులో పాల్గొన్న భక్తులు
6 / 11 

ఈ వేలం పాటలో 20 మంది స్థానికులు సహా మొత్తం 36 మంది పోటీపడ్డారు.
7 / 11 

బాలాపూర్ గణేశుడి లడ్డూ
8 / 11 

రూ.27 లక్షలకు దాసరి దయానంద్‌రెడ్డి అనే వ్యక్తి సొంతం చేసుకున్నారు.
9 / 11 

లడ్డూని వేలం పాట పాడినా దాసరి దయానంద రెడ్డి
10 / 11 

బాలాపూర్ ఉత్సవ సమితి రూ.1,116తో వేలం పాట ప్రారంభించింది.
11 / 11 

ప్రత్యేక వాహనంలో విఘ్నేశ్వరుడిని హుస్సేన్ సాగర్‌కు తరలించారు.