Today Gold Prices : బంగారం, వెండి ప్రియులకు బీగ్ షాక్..
పసిడి ప్రియులకు మళ్లీ షాక్ తగిలింది. నిన్న మొన్న దాకా తగ్గుముఖం పట్టిన బంగారం నేడు అంమాతం పెరిగిపోయింది. ఈరోజు బంగారం ధర 10 గ్రాముల బంగారంపై 850 పైగా ధర పెరిగింది. దీంతో పాటు వెండి ధర కూడా కిలో 600కు పైగా పెరిగింది. రూ. 850 పైగా ధర పెరిగింది. దీంతో పాటు వెండి ధర కూడా కిలో 600కు పైగా పెరిగింది.

Big shock for gold and silver lovers..
పసిడి ప్రియులకు మళ్లీ షాక్ తగిలింది. నిన్న మొన్న దాకా తగ్గుముఖం పట్టిన బంగారం నేడు అంమాతం పెరిగిపోయింది. ఈరోజు బంగారం ధర 10 గ్రాముల బంగారంపై 850 పైగా ధర పెరిగింది. దీంతో పాటు వెండి ధర కూడా కిలో 600కు పైగా పెరిగింది. రూ. 850 పైగా ధర పెరిగింది. దీంతో పాటు వెండి ధర కూడా కిలో 600కు పైగా పెరిగింది.
హైదరాబాద్ లో 22 క్రారెట్ట బంగారం ధర రూ. 63.600 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 69,380 వద్ద కొనసాగుతుంది. కిలో వెండిపై రూ. 81,600గా స్థిరం గా ఉంది.
దేశంలో ప్రధాన నగరాలు..
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,600 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.69,380 ఉంది.
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,380 ఉంది.
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..63,750 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.69,380 గా ఉంది.
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,420.
ఇక వెండి విషయానికొస్తే.. బంగారం పెరిగితే, వెండి అదే దారిలో నడిచింది.. చెన్నె లో 81,600, ముంబైలో 78,600, ఢిల్లీలో 78,600, బెంగుళూరు లో 77,500, అదే విధంగా హైదరాబాద్ లో 81,600 వద్ద కొనసాగుతుంది… మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..